అమెజాన్ స్మార్ట్ ఫోన్ సేల్ నుండి Redmi Note 13 Pro పైన ఆఫర్లు అందుకోండి.!

HIGHLIGHTS

Redmi Note 13 Pro పైన Amazon ఈరోజు గొప్ప ఆఫర్లు అందించింది

అమెజాన్ సేల్ ఆఫర్ లతో 20 వేల ఉప బడ్జెట్ లోనే అందుకునే అవకాశం

అమెజాన్ స్మార్ట్ ఫోన్ సమ్మర్ సేల్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్

అమెజాన్ స్మార్ట్ ఫోన్ సమ్మర్ సేల్ నుండి Redmi Note 13 Pro పైన ఈరోజు గొప్ప ఆఫర్లు అందించింది. 200MP Hi Res కెమెరా మరియు 1.5K AMOLED డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చిన లేటెస్ట్ గా వచ్చిన ఈ ఫోన్ పైన గొప్ప ఆఫర్లు ఈరోజు అందుకోవచ్చు. 25 వేల రూపాయల ఉప బడ్జెట్ కేటగిరిలో సేల్ అవుతున్న ఈ ఫోన్ ను అమెజాన్ సేల్ ఆఫర్ లతో 20 వేల ఉప బడ్జెట్ లోనే అందుకునే అవకాశం ఈరోజు అమెజాన్ అందించింది.

Redmi Note 13 Pro Deal

అమెజాన్ స్మార్ట్ ఫోన్ సమ్మర్ సేల్ నుంచి రూ. 24,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్ లిస్ట్ చెయ్యబడింది. అయితే, ఈ ఫోన్ పై రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ పైన రూ. 3,000 వరకు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది. అందుకే, ఈ ఆఫర్లతో ఫోన్ ను 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అందుకోవచ్చు.

అమెజాన్ స్మార్ట్ ఫోన్ సమ్మర్ సేల్ నుంచి HDFC మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ రెడ్ మి ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఈ రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందుతుంది. Buy From Here

Also Read: క్లాస్సి వేగాన్ లెథర్ డిజైన్ తో Samsung Galaxy F55 5G అనౌన్స్ చేసిన శామ్సంగ్.!

Redmi Note 13 Pro: ఫీచర్లు

రెడ్ మి నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు Dolby Vision సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ శక్తితో పని చేస్తుంది మరియు 8GB ఫిజికల్ మరియు 8GB అదనపు ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు లేటెస్ట్ MIUI 14 ఫాస్ట్ వేర్ పైన Android 13 OS తో నడుస్తుంది.

Redmi Note 13 Pro Specs

ఈ ఫోన్ లో OIS మరియు EIS సపోర్ట్ కలిగిన 200MP (Samsung ISOCELL HP3) ప్రధాన కెమెరా వుంది. దీనికి జతగా 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ ను 5100 mAh బిగ్ బ్యాటరీ మరియు 7W Turbo Charge ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :