అమెజాన్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన బంపర్ డీల్స్

HIGHLIGHTS

అమెజాన్ స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది

సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్

అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎక్స్ ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి ఈరోజు స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ లను  బెస్ట్ ఆఫర్లతో తక్కువ ధరలో కొనడానికి ఎదురుచూస్తున్న వారికీ ఈ డీల్స్ సరిగ్గా సరిపోతాయి. అధనంగా, Axis, Citi మరియు IndusInd బ్యాంక్ కస్టమర్లకు 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ మీకోసం ఇక్కడ అందించాను.

Samsung Galaxy S20FE 5G

MRP ధర: రూ .74,999

అమెజాన్ డీల్ ధర: రూ .39,990

అమెజాన్ సేల్ నుండి Samsung Galaxy S20FE 5G అతిభారీ డిస్కౌంట్ మరియు మరిన్ని యాతర ఆఫర్లతో లభిస్తోంది. మీరు అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్ నుండి ఈ ప్రీమియం ఫోన్‌ను కేవలం 36,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇది 5G స్మార్ట్‌ఫోన్ మరియు స్నాప్‌డ్రాగన్ 865 చిప్ సెట్ శక్తితో పనినిస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

ఆపిల్ ఐఫోన్ 11

సాధారణ ధర: రూ. 49,900

అమెజాన్ డీల్ ధర: రూ .41,999

అమెజాన్ సేల్ నుండి మీరు Apple iPhone 11 ని రూ .41,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD LCD డిస్‌ప్లే ఉంది మరియు  నీరు మరియు ధూళి నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది, ఇది గొప్ప ఫోటోలను తీయడానికి మీకు సహాయపడుతుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Mi 11 లైట్ 5G

MRP ధర: రూ. 31,999

డీల్ ధర: రూ .29,999

Mi 11 లైట్ 4G లేటెస్ట్ గా వచ్చిన షియోమి ప్రీమియం స్మార్ట్ ఫోన్. ఇది 6.55-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ( 2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్‌ కలిగి ఉంది మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్ప్లే మంచి బ్రెట్ కలర్స్ మరియు HDR10 ప్లేబ్యాక్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైనది మరియు కేవలం  6.8 మిమీ మరియు బరువు 157 గ్రాములు స్టైల్ గా ఉంటుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :