Amazon KickStarter sale offers big deal on iQOO Z7 Pro 5G
Amazon Kickstarter సేల్ నుంచి iQOO Z7 Pro 5G పై భారీ డీల్ అనౌన్స్ చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే ముందుగా తీసుకువచ్చిన ఈ సేల్ నుంచి ఈ గొప్ప స్మార్ట్ ఫోన్ డీల్ అందించింది. 64MP సూపర్ కెమెరా మరియు పవర్ ఫుల్ 3D కర్వుడ్ స్క్రీన్ తో ఇండియన్ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో 20 వేల కంటే తక్కువ ధరలో లభిస్తోంది. ఈరోజు నుంచి మొదలైన ఈ అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలవడానికి ఇంకా వారం రోజులు ఉండగానే అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ ను ఈరోజు నుంచి లైవ్ చేసింది. ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ ను అందించడం కూడా మొదలు పెట్టింది. ఈ రోజు ఈ సేల్ నుంచి ఐకూ యొక్క గొప్ప స్మార్ట్ ఫోన్ డీల్ ను అందించింది.
iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ నురూ. 2,000 రూపాయల డిస్కౌంట్ తో రూ.20,999 ధరకే ఈరోజు ఆఫర్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ ను SBI Credit Card EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 19,499 ఆఫర్ ధరకే పొందవచ్చు. Buy From Here
Also Read: Infinix Zero Flip: మార్కెట్ లోకి కొత్త బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ వస్తోందా.!
ఐకూ జెడ్ 7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొప్ప విజువల్స్ అందించగల 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియా టెక్ Dimensity 7200 5జి చిప్ సెట్ మరియు 8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 64MP డ్యూయల్ రియర్ కెమెరాని AURA Light సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ తో 30fps వద్ద 4K వీడియో లు మరియు గొప్ప రిజల్యూషన్ ఫోటోలను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ లో 4600 mAh బ్యాటరీ 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.
Disclaimer : ఈ ఆర్టికల్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.