అమేజాన్ ఈరోజు కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ లాస్ట్ డే బెస్ట్ డీల్ ను అందించింది. ప్రముఖ ఇండియన్ బ్రాండ్ లావా బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసిన Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అఫర్ లను అమేజాన్ అందించింది. ఈ లేటెస్ట్ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను 10 వేల రూపాయల కంటే తక్కువ ధరకే మీరు పొందవచ్చు. మరి అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ 5G Phone డీల్స్ పైన ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon జబర్దస్త్ ఆఫర్
లావా బ్లేజ్ 5జి స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకూ రూ. 10,999 ధరలో సేల్ అవుతుండగా అమేజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుండి రూ. 1,000 డిస్కౌంట్ తో రూ. 9,999 రూపాయల ధరకే సేల్ చేస్తోంది. SBI Credit Card Non-EMI అఫర్ తో ఈ ఫోన్ ను కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను దాదాపుగా 9 వేల ధరలో మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here
ఇక లావా బ్లేజ్ 5జి ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ లావా ఫోన్ All India 5G Bands సపోర్ట్ తో వస్తుంది మరియు MediaTek Dimensity 700 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ 90Hz IPS డిస్ప్లేని Wide vine L1 సపోర్ట్ తో కలిగి వుంది. ఈ లావా 5జి ఫోన్ 4 RAM + 3GB వర్చువల్ RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
లావా బ్లేజ్ 5జి ప్రత్యేకతలు
ఈ లావా ఫోన్ లో EIS తో 2K Video రికార్డింగ్ చెయ్యగల 50MP AI ట్రిపుల్ కెమేరా ని కలిగి వుంది. ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 12 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ ను లావా 5000 mAh బ్యాటరీని ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.