Amazon Great Republic Day Sale 2026 భారీ డీల్స్ మరియు ఆఫర్స్ తో స్టార్ట్ అయ్యింది.!

Updated on 16-Jan-2026
HIGHLIGHTS

Amazon Great Republic Day Sale 2026 భారీ డీల్స్ మరియు ఆఫర్స్ తో ఈరోజు స్టార్ట్ అయ్యింది

ఈ సేల్ నుండి అనేక ప్రొడక్ట్స్ పై గొప్ప ఆఫర్లు అందుకోవచ్చని అమెజాన్ అనౌన్స్ చేసింది

స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ మరియు టాబ్లెట్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

Amazon Great Republic Day Sale 2026 భారీ డీల్స్ మరియు ఆఫర్స్ తో ఈరోజు స్టార్ట్ అయ్యింది. భారత గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా ఈ అతిపెద్ద సేల్ ను అమెజాన్ ఇండియా ప్రారంభించింది. ఈ సేల్ నుండి అనేక ప్రొడక్ట్స్ పై గొప్ప ఆఫర్లు అందుకోవచ్చని అమెజాన్ అనౌన్స్ చేసింది. ఇది మాత్రమే కాదు మొదటి రోజు సేల్ నుండి స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ మరియు టాబ్లెట్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.

Amazon Great Republic Day Sale 2026

అమెజాన్ తీసుకొచ్చిన ఈ అతిపెద్ద సేల్ జనవరి 6వ తేదీ, అనగా ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నుంచి ఈరోజు భారీ డీల్స్ కూడా ప్రకటించింది. వాటిలో వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ వన్ ప్లస్ 15R మరియు Samsung Galaxy Tab S10 Lite బెస్ట్ డీల్స్ గా నిలుస్తాయి. ఈ రెండు డీల్స్ వివరంగా చూద్దాం.

OnePlus 15R

ఇది వన్ ప్లస్ నుంచి రీసెంట్ గా వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రూ. 47,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 44,999 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు. ఎలాగంటే, ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందించే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. Buy From Here

ఇక ఈ వన్ ప్లస్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Gen 5, LPDDR5X ర్యామ్, 165 Hz అండ్ 1.5K రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే, 7,400mAh బిగ్ బ్యాటరీ వంటి గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి గొప్ప ఆఫర్ తో మీ సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy Tab S10 Lite

ఇది శాంసంగ్ లేటెస్ట్ హెగా అందించిన బడ్జెట్ టాబ్లెట్ మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మరింత చవక ధరలో లభిస్తుంది. నిన్నటి వరకు రూ. 35,999 రూపాయల ధరలో అమ్ముడైన ఈ టీవీని ఈరోజు అమెజాన్ సేల్ అందించిన అన్ని ఆఫర్స్ తో కేవలం రూ. 31,999 రూపాయల ఆఫర్ ధరలో మీరు అందుకోవచ్చు. Buy From Here

Also Read: BSNL Super Plan: రోజుకి కేవలం రూ. 5 ఖర్చుతో అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ డేటా అందుకోండి.!

ఈ శాంసంగ్ టాబ్లెట్ 10.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఇది 5జి కనెక్టివిటీ తో వచ్చే శాంసంగ్ టాబ్లెట్ మరియు మంచి వేగవంతమైన నెట్వర్క్ ఆఫర్ చేస్తుంది. ఈ టాబ్లెట్ శాంసంగ్ యొక్క వేగవంతమైన S Pen సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది 8000 mAh బిగ్ బ్యాటరీ మరియు డేడికేటెడ్ Galaxy AI సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

గమనిక: ఈ అమెజాన్ సేల్ ఆర్టికల్ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ కలిగి కలిగి ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :