Sale Offer: లేటెస్ట్ స్టైలిష్ 5G Phone పైన Amazon GIF Sale బెస్ట్ ఆఫర్.!

HIGHLIGHTS

స్టైలిష్ 5G Phone పైన Amazon GIF Sale బెస్ట్ ఆఫర్

అమేజాన్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప డీల్స్ తో సేల్ అవుతోంది

రూ. 1,300 కూపన్ మరియు SBI బ్యాంక్ రూ. 1,000 డిస్కౌంట్

Sale Offer: లేటెస్ట్ స్టైలిష్ 5G Phone పైన Amazon GIF Sale నుండి అందించిన నవరాత్రి స్మార్ట్ ఫోన్ డీల్ సేల్ నుండి ఈ బెస్ట్ ఆఫర్ ను ఈరోజు అందించింది. ప్రముఖ మొబైల్ కంపెనీ TECNO ఇండియన్ మార్కెట్ లో సరికొత్తగా లాంచ్ చేసిన 5జి మొబైల్ TECNO Pova 5 Pro 5G పైన ఈ బెస్ట్ డీల్ ను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ నేటి కాలానికి తగిన ఆధునిక స్టైల్ డిజైన్ తో పాటుగా మంచి ఫీచర్లతో అందించింది. ఇప్పుడు అమేజాన్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప డీల్స్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ పైన అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో చూద్దామా.

Amazon GIF Sale Offer on TECNO Pova 5 Pro 5G

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి టెక్నో పోవా 5 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 14,999 ధరతో లిస్టింగ్ చేయబడింది. అయితే, అమేజాన్ సేల్ నుండి ఈరోజు రూ. 1,300 కూపన్ మరియు SBI బ్యాంక్ రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా ఈ లేటెస్ట్ 5జి ఫోన్ ను రూ. 12,699 రూపాయల అఫర్ ధరకే అందుకు ఛాన్స్ అందించింది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read : Amazon GIF Sale ఆఫర్ చేస్తున్న బెస్ట్ ANC ఇయర్ బడ్స్ అండర్ రూ.2,000 బడ్జెట్.!

TECNO Pova 5 Pro 5G ప్రత్యేకతలు

టెక్నో పోవా 5 ప్రో 5జి స్మార్ట్ ఫోన్

ఇక ఈ టెక్నో పోవా 5 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.78 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 6080 ప్రోసెసర్ కి జతగా 8GB + 8GB memory fusion తో బిగ్ ర్యామ్ ఫీచర్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇండియాలో Multi-Coloured Backlit ARC ఇంటర్ ఫేజ్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇది.

ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 68W Ultra Fast చారి సపోర్ట్ కలిగిన బిగ్ 5000 mAh బ్యాటరీ, PDAF టెక్నాలజీ కలిగిన 50MP AI డ్యూయల్ కెమేరాని కలిగి వుంది మరియు 16MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :