అమెజాన్ సేల్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్: మరో రెండు రోజులో ముగియనున్నసేల్..!

Updated on 31-Oct-2021
HIGHLIGHTS

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పైన బెస్ట్ డీల్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ బెస్ట్ డీల్స్

బ్యాంక్ డెబిట్/క్రెడిట్ 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరో రెండురోజుల్లో ముగియనుండగా, స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. లేటెస్ట్  మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ లను ఈ సేల్ నుండి బెస్ట్ ఆఫర్లతో తక్కువ ధరలో అఫర్ చేస్తోంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పైన  బెస్ట్ డీల్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ డీల్స్ సరిగ్గా సరిపోతాయి. అధనంగా, ICICI మరియు kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ మీకోసం ఇక్కడ అందించాను.

Mi 11 లైట్ 5G

MRP ధర: రూ. 31,999

డీల్ ధర: రూ .29,999

Mi 11 లైట్ 4G లేటెస్ట్ గా వచ్చిన షియోమి ప్రీమియం స్మార్ట్ ఫోన్. ఇది 6.55-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ( 2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్‌ కలిగి ఉంది మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్ప్లే మంచి బ్రెట్ కలర్స్ మరియు HDR10 ప్లేబ్యాక్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైనది మరియు కేవలం  6.8 మిమీ మరియు బరువు 157 గ్రాములు స్టైల్ గా ఉంటుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Samsung Galaxy S20FE 5G

MRP ధర: రూ .74,999

అమెజాన్ డీల్ ధర: రూ .39,990

అమెజాన్ సేల్ నుండి Samsung Galaxy S20FE 5G అతిభారీ డిస్కౌంట్ మరియు మరిన్ని యాతర ఆఫర్లతో లభిస్తోంది. మీరు అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్ నుండి ఈ ప్రీమియం ఫోన్‌ను కేవలం 36,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇది 5G స్మార్ట్‌ఫోన్ మరియు స్నాప్‌డ్రాగన్ 865 చిప్ సెట్ శక్తితో పనినిస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

ఆపిల్ ఐఫోన్ 11

సాధారణ ధర: రూ. 49,900

అమెజాన్ డీల్ ధర: రూ .43,999

అమెజాన్ సేల్ నుండి మీరు Apple iPhone 11 ని రూ .43,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD LCD డిస్‌ప్లే ఉంది మరియు  నీరు మరియు ధూళి నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది, ఇది గొప్ప ఫోటోలను తీయడానికి మీకు సహాయపడుతుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :