ఇప్పుడు, అమెజాన్ స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ నిర్వహిస్తోంది. ఈ సేల్ నేటి నుండి ప్రారంభమైంది మరియు వినియోగదారుల కోసం దీన్ని 4 రోజులు పటు కొనసాగించనుంది. ఈ సేల్ నుండి, వినియోగదారులకు అనేక ఫోన్ల పైన ప్రత్యేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఇందులో అనేక ప్రధాన స్మార్ట్ఫోన్ బ్రాండ్లు కూడా ఉన్నాయి. అలాగే, నో కాస్ట్ EMI తో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. అధనంగా, వీటిపైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇవ్వబడుతోంది.
ధర: రూ .11,999
రెడ్మి వై 3 ఫీచర్లు
25% అనగా రూ .3,000 డిస్కౌంట్
12MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా
3GB RAM / 32GB అంతర్గత నిల్వ
4000mAH యొక్క బలమైన బ్యాటరీ సామర్థ్యం
ధర: రూ .16,490
M 30 ఫీచర్లు
15% అంటే రూ .2,500 డిస్కౌంట్
13 + 5 + 5MP ట్రిపుల్ రియర్ కెమెరా
4GB RAM / 64GB ఇంటర్నల్ స్టోరేజి
Android Oreo v8.1 ఆపరేటింగ్ సిస్టమ్
ధర: రూ .24,990
OPPO K3 ఫీచర్లు
32% అంటే 8,000 రూపాయల తగ్గింపు
16MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా
6.5-అంగుళాల AMOLED డిస్ప్లే
Android ColorOS v6.0 ఆపరేటింగ్ సిస్టమ్
ధర: రూ .9,999
రెడ్మి 7 ఫీచర్లు
25% అంటే రూ .2,500 డిస్కౌంట్
12MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
6.26 HD + డాట్ నాచ్ డిస్ప్లే
ధర: రూ .11,290
M20 ఫీచర్లు
12% అనగా 1,300 రూపాయలు
13MP + 5MP డ్యూయల్ రియర్ కెమెరా
5000 mAh బ్యాటరీ
1.8GHz ఎక్సినోస్ 7904 ఆక్టా-కోర్ ప్రాసెసర్
ధర: రూ .9,290
శామ్సంగ్ గెలాక్సీ M 10 ఫీచర్లు
14% డిస్కౌంట్, అంటే రూ .1,300 రూపాయలు డిస్కౌంట్
13MP + 5MP డ్యూయల్ రియర్ కెమెరా
3400 mAh బ్యాటరీ
3GB RAM / 32GB నిల్వ
ధర: రూ .10,499
రెడ్మి 6 ఫీచర్లు
33% డిస్కౌంట్ 3,500 రూపాయలు
12MP + 5MP డ్యూయల్ రియర్ కెమెరా
Android Oreo v8.1 ఆపరేటింగ్ సిస్టమ్
5.45-అంగుళాల డిస్ప్లే