బిగ్ డీల్: Sasmung Galaxy S20 FE 5G ఊహకందనంత చవక ధరకే లభిస్తోంది.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదలవ్వడానికి ముందే అమెజాన్ ధమాకా అఫర్

Sasmung Galaxy S20 FE 5G ను భారీ డిస్కౌంట్ తో చవక ధరకే అఫర్ చేస్తోంది

Galaxy S20 FE 5G ఊహకందనంత చవక ధరకే లభిస్తోంది

బిగ్ డీల్: Sasmung Galaxy S20 FE 5G ఊహకందనంత చవక ధరకే లభిస్తోంది.!

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదలవ్వడానికి ముందే అమెజాన్ ధమాకా అఫర్ అందించింది. శామ్సంగ్ యొక్క ప్రీమియం సిరీస్ S20 నుండి ప్రీమియం ఫీచర్లతో వచ్చిన Sasmung Galaxy S20 FE 5G ను భారీ డిస్కౌంట్ తో చవక ధరకే అఫర్ చేస్తోంది. అదీకూడా ఊహకందనంత చవక ధరకే లభిస్తోంది. Galaxy S20 FE 5G పైన అమెజాన్అందిస్తున్న డీల్స్ చూస్తే మీకే అర్ధం అవుతుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sasmung Galaxy S20 FE 5G: ధర & ఆఫర్స్ 

Sasmung Galaxy S20 FE 5G ఇండియాలో రూ. 55,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుండి భారీ  డిస్కౌంట్ తో రూ. 26,990 రూపాయలకే లభిస్తోంది. అంటే, సగం కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ ను మీరు పొందవచ్చు. ఈ శామ్సంగ్ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారు 2,000 రూపాయల డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంటే, ఈ అఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 24,990 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు.  Buy From Here

Sasmung Galaxy S20 FE 5G: ప్రత్యేకతలు 

ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 865 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేని ఈ ఫోన్ లో అందించింది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్  ప్రో గ్రేడ్ కెమేరా స్టాప్ తో వస్తుంది. ఇందులో, 12MP + 8MP OIS + 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ లను కలిగి వుంది. ఈ ఫోన్ 30X జూమ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 32సెల్ఫీ కెమేరాతో వస్తుంది. 

ఈ ఫోన్ సూపర్ ఫాస్ట్ మరియు ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగి వుంది. ఈ ఫోన్ IP68 రేట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo