లేటెస్ట్ శామ్సంగ్ 5G ఫోన్ అమెజాన్ బిగ్ డీల్ తో చవక ధరకే లభిస్తోంది.!

HIGHLIGHTS

లేటెస్ట్ శామ్సంగ్ 5G ఫోన్ అమెజాన్ బిగ్ డీల్ తో చవక ధరకే లభిస్తోంది

ఈ శామ్సంగ్ 5G ఫోన్ ఇంత చవక ధరకే లభించడం ఇదే మొదటిసారి

ఈ శామ్సంగ్ 5G ఫోన్ Rs.2,000 భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

లేటెస్ట్ శామ్సంగ్ 5G ఫోన్ అమెజాన్ బిగ్ డీల్ తో చవక ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తరువాత ఈ శామ్సంగ్ 5G ఫోన్ ఇంత చవక ధరకే లభించడం ఇదే మొదటిసారి. ఈ శామ్సంగ్ 5G ఫోన్ అఫర్ వివరాల్లోకి వెళితే, ఇటీవల శామ్సంగ్ లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన 5G స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ M13 5G ఈరోజు అమెజాన్ నుండి 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. లేటెస్ట్ శామ్సంగ్ 5G ఫోన్ పైన అమెజాన్ ప్రకటించిన డీల్ మరియు మరిన్ని అఫర్ వివరాలను తెలుసుకుందామా.      

శామ్సంగ్ గెలాక్సీ M13 5G: ధర మరియు ఆఫర్లు

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ ను రూ.13,999 ధరతో లాంచ్ చెయ్యగా, ఈ ఫోన్ అమెజాన్ నుండి ఈరోజు 2,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.11,999 రూపాయలకే లభిస్తోంది. మీరు ఈ ఫోన్ ను SBI,Fedral, మరియు BoB బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే, 1000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, కేవలం రూ.10,999 రూపాయలకే లేటెస్ట్ శామ్సంగ్ 5G ఫోన్ పొందవచ్చన్నమాట. Buy From Here  

శామ్సంగ్ గెలాక్సీ M13 5G: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 700 శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.

కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా డెప్త్ కెమెరా ఉంటుంది.  ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్  5000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :