amazon announced big deal on realme NARZO 70 Turbo 5G
Valentine’s Day 2025 Deal: ప్రేమికుల రోజు సందర్భంగా అమెజాన్ రియల్ మీ యొక్క లేటెస్ట్ 5g స్మార్ట్ ఫోన్ పై జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో 15 వేల రూపాయల బడ్జెట్ లో వచ్చిన రియల్ మీ పవర్ ఫుల్ ఫోన్ పై అమెజాన్ ప్రకటించిన ఆఫర్ తో ఈ ఫోన్ ఇప్పుడు బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం లభిస్తుంది. అందుకే, ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ మీకోసం అందిస్తున్నాను.
వాలెంటైన్స్ డే సందర్భంగా రియల్ మీ ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ realme NARZO 70 Turbo 5G స్మార్ట్ ఫోన్ పై ఈ భారీ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు రూ. 16998 రూపాయల ప్రారంభ ధరతో లిస్ట్ అయింది. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, రియల్ మీ నార్జో 70 టర్బో 5జి ఫోన్ పై రెండు ఆఫర్స్ అందించింది.
అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 13,998 రూపాయల ధరకు అందుకోవచ్చు. అలాగే, ఈ ఫోన్ పై BOBCARD, Federal బ్యాంక్ మరియు HSBC కార్డ్స్ ఆప్షన్ పై 7.5% డిస్కౌంట్ ను కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 12,998 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here
Also Read: Vivo V50 Pro కూడా లాంచ్ అవుతుందని వస్తున్న రూమర్లు.. అసలు విషయం ఏమిటంటే.!
రియల్ మీ నార్జో 70 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Energy 5G చి సెట్ తో పని చేస్తుంది. దానికి జతగా AI BOOST 2.0, 6GB ర్యామ్ మరియు 128GB ఇంతంరాల్`ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6. 67 ఇంచ్ Pro-XDR స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ ఫోన్ లో 50MP ప్రధాన సెన్సార్ కలిగిన వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కెమెరా సెటప్ ఉంటుంది మరియు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటాయి.