అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుండి వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G పైన బ్లాక్ బాస్టర్ డీల్ అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ భారీ డీల్స్ ను ప్రకటించింది

OnePlus Nord CE 2 Lite 5G స్మార్ట్ ఫోన్ పైన బ్లాక్ బాస్టర్ డీల్

CE 2 లైట్ 5G ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే అఫర్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది

అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుండి వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G పైన బ్లాక్ బాస్టర్ డీల్ అందుకోండి.!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ మరో మూడు రోజుల్లో మొదలవుతుండగా అమెజాన్ కొన్ని భారీ డీల్స్ ను ప్రకటించింది. OnePlus Nord CE 2 Lite 5G స్మార్ట్ ఫోన్ పైన బ్లాక్ బాస్టర్ డీల్ ను ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్ ఫోన్ ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే అఫర్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ఆకర్షణనీయమైన డిజైన్, 64MP AI ట్రిపుల్ కెమెరా మరియు 33W సూపర్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగివుంది. ఈ ఫోన్ పైన అమెజాన్ అందించిన అఫర్ ఏమిటో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord CE 2 5G: అఫర్

వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.19,999 ధరతో అమ్మడువుతుండగా ఈ ఫోన్ ను రూ._ _,999 రూపాయల తో టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ ను రూ.19,999 కంటే తక్కువ ధరకే పొందవచ్చని అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, సేల్ ద్వారా అందిస్తున్న SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ ను కూడా కలుపుకుంటే ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకే పొందే వీలుంటుంది. Chek offers Here        

OnePlus Nord CE 2 5G : స్పెషిఫికేషన్స్

వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే  మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు నాచురల్ కలర్స్ ని ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది.ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo