HMD Global 16 ఆగష్టు లండన్ లో నిర్వహించే ఈవెంట్ లో Nokia 8 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తుంది . దీనితో పాటుగా Nokia 3310 యొక్క 3G వెర్షన్ కూడా లాంచ్ అవుతుంది . Nokia 8 లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కలదు . రిపోర్ట్స్ ప్రకారం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రొసెసర్ తో కెమెరా Carl-Zeiss ఆప్టిక్ డ నడుస్తుంది . దీనిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 7.1.1 కలదు . Nokia 8 యొక్క స్టీల్ , కాపర్ , గోల్డ్ అండ్ బ్లూ కలర్స్ లో వస్తుంది .
Nokia 8 లో 5.3 ఇంచెస్ QHD OLED డిస్ప్లే తో పాటుగా డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలదు . 6GB RAM మరియు 64 స్టోరేజ్ కలదు . Nokia 8 యొక్క ఆధార సుమారుగా 40,000 రూ వరకు ఉంటుంది .