ఎయిర్టెల్ ప్రీ paid కస్టమర్స్ కోసం కొత్త 4G ఇంటర్నెట్ ప్లాన్ ను ప్రవేసపెట్టింది. అయితే ఇది మొదటిసారిగా ఎయిర్టెల్ 4G సర్వీస్ ను subscribe చేసుకునే వారికే.
Surveyసో కొత్త ప్లాన్ లో 249 రూ లకు 10GB ఇంటర్నెట్ వస్తుంది. అంటే indirect గా 1GB కు 25 రూ అవుతుంది. మీరు మీ ఫోన్ లో airtel 4G ఇంటర్నెట్ ను ఎప్పుడూ వాడకపోతే, వెంటనే..
249 rs చేసుకొని ఈ ఆఫర్ పొందగలరు. రీచార్జ్ చేసినవెంటనే 1GB ఇస్తుంది. 9GB అదనపు డేటా కోసం "4G Offer" అని టైపు చేసి 52141 నంబర్ కు మెసేజ్ పంపాలి.
గుజరాత్ లో 4G లాంచ్ చేసిన సందర్భంగా ఈ ఆఫర్ ను ప్రవేసపెట్టింది ఎయిర్టెల్.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile