ఇండియన్ స్మార్ట్ ఫోన్ కంపెని, zen mobile నుండి కొత్తగా "Cinemax III" అనే పేరుతొ కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని ప్రైస్ 5,499 రూ. బయట స్టోర్స్ లోనే అందుబాటులో ఉంటుంది ప్రస్తుతానికి.
Surveyస్పెక్స్ – 2GB ర్యామ్, 5 in FWVGA డిస్ప్లే, 1GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 os…
5MP రేర్ LED ఫ్లాష్ కెమెరా, 3.2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 2,900 mah బ్యాటరీ, 3G ఇంటర్నెట్ కనెక్టివిటి, బ్లూటూత్ ఉన్నాయి.
ఫోన్ తో పాటు కంపెని 499 రూ ప్రొటెక్షన్ కిట్ ఇస్తుంది. బ్రాండ్ పై డిటేల్స్ మరియు హాండ్ సెట్ కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళగలరు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile