రూ. 6,999 కే 12GB RAM Phone కావాలా .. అయితే, ఒక లుక్కేయండి.!

రూ. 6,999 కే 12GB RAM Phone కావాలా .. అయితే, ఒక లుక్కేయండి.!
HIGHLIGHTS

ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లు సైతం చాలా చవక ధరకే లభిస్తున్నాయి.

ఈరోజు మీరు అటువంటి స్మార్ట్ ఫోన్ గురించే చూడనున్నారు

రూ. 6,999 కే 12GB RAM మరియు మరిన్ని ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్

పెరుగుతున్న టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కాంపిటీషన్ పెంచేసింది. అందుకే, ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లు సైతం చాలా చవక ధరకే లభిస్తున్నాయి. ఈరోజు మీరు అటువంటి స్మార్ట్ ఫోన్ గురించే చూడనున్నారు. రూ. 6,999 కే 12GB RAM మరియు మరిన్ని ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

రూ. 6,999 కే 12GB RAM Phone ఏమిటి?

ప్రముఖ బడ్జెట్ మొబైల్ తయారీ కంపెనీ itel కొత్తగా ప్రకటించిన itel Days Sale నుండి ఈ ఆఫర్ అందించింది. ఐటెల్ ఇటీవల భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల చేసిన itel P55 4G స్మార్ట్ ఫోన్ పైన ఈ ఆఫర్ ను అందించింది. ఈ సేల్ మే 10వ తేదీ నుండి మే 15వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్లాట్ ఫామ్ అందించిన ఈ సేల్ నుండి ఈ బెస్ట్ లభిస్తోంది.

itel P55 4G ఆఫర్ ఏమిటి?

itel P55 4G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఐటెల్ డేస్ సేల్ నుండి 21% డిస్కౌంట్ తో రూ. 6,999 ధరకే సేల్ చేస్తోంది. ఈ ఫోన్ కేవలం రూ. 662 రూపాయల అతి తక్కువ EMI ఆప్షన్ తో కూడా కొనుగోలు చేసే వీలుంది. Buy From Here

Also Read: ఈ Jio Best Plan తో 200GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు.!

itel P55 4G ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఐటెల్ పి55 4జి స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఈ ధరలో గొప్ప ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చూడటానికి ప్రీమియం స్మార్ట్ ఫోన్ మాదిరి లుక్స్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో పంచ్ హోల్ సెల్ఫీ + డైనమిక్ బార్ ఫీచర్ కలిగిన 6.6 ఇంచ్ బిగ్ డిస్ప్లే వుంది. ఇది చూడటానికి ఐఫోన్ ప్రీమియం ఫోన్ లలో వుండే డైనమిక్ ఐల్యాండ్ మాదిరిగా కనిపిస్తుంది.

12GB RAM Phone Offer
12GB RAM Phone Offer

ఈ ఐటెల్ ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ 4జి ప్రోసెసర్ తో పని చేస్తుంది. దీని జతగా 4GB ఫిజికల్ ర్యామ్ + 8GB మెమొరీ ఫ్యూజన్ టెక్నాలాజి ఫీచర్ తో టోటల్ 12GB ర్యామ్ ఫీచర్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 128GB హెవీ స్టోరేజ్ ను కూడా ఉంటుంది.

ఈ ఫోన్ లో ఉన్నా కెమెరా మరియు యెటర్ ఫీచర్స్ లు కూడా ఈ రేటులో తగిన విధంగానే ఉంటాయి. ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

ఈ ఫోన్ ఆఫర్ గురించి సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో తగిన ఫోన్ గా చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo