ఫ్లిప్కార్ట్ ఈరోజు భారీ ప్రోడక్ట్స్ పై అంటే టీవీ లు మరియు మంచి పవర్ బ్యాంక్స్ ఇంకా మరెన్నో స్మార్ట్ ఫోన్స్ పై కూడా భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి . ఈ భారీ డీల్స్ ద్వారా మీరు చాలా డబ్బు ఆదా చేయవచ్చు.
Motorola Pulse Max Headset with Mic
Motorola Pulse Max Headset with Mic యొక్క అసలు ధర Rs 2,499 కానీ దీనిపై Flipkart ఇస్తున్న 56% డిస్కౌంట్ తరువాత కేవలం మీకు Rs 1,099 లో లభ్యం . దీనిలో 10 డేస్ రీప్లేస్ మెంట్ వారంటీ లభిస్తుంది .
Motorola Pulse Max Headset with Mic , ఫ్లిప్కార్ట్ లో 949 లకు కొనండి
Xuperb XU-M2 10000 mAh Power Bank
Xuperb XU-M2 పవర్ బ్యాంకు యొక్క అసలు ధర Rs 2,990 కానీ దీనిపై Flipkart ఇస్తున్న 76% డిస్కౌంట్ తరువాత కేవలం మీకు Rs 699 లో లభ్యం.దీనిలో మీకు 10000 mAh కెపాసిటీ లభిస్తుంది . దీనిలో 10 డేస్ రీప్లేస్ మెంట్ వారంటీ లభిస్తుంది
Xuperb XU-M2 10000 mAh Power Bank (White, Black, Lithium-ion), ఫ్లిప్కార్ట్ లో 699 లకు కొనండి
Lenovo Yoga 3 Tablet
Lenovo Yoga 3 Tablet పై Flipkart 12% డిస్కౌంట్ ఇస్తుంది ,దీని అసలు ధర Rs 15,990 కానీ కేవలం Rs 13,990 లో లభ్యం . 2GBRAM , 16GB ROM అండ్ 8MP के ప్రైమరీ కెమెరా కలిగి వుంది . ఆండ్రాయిడ్ 5.1 లాలి పాప్ పాప్ ఫై పనిచేస్తుంది . మరియు 6200mAh బ్యాటరీ గలదు.
Lenovo Yoga 3 (2 GB RAM) 16 GB 8 inch with Wi-Fi+4G, ఫ్లిప్కార్ట్ లో 13,990 లకు కొనండి
Onida LED TV
Onida LED TV యొక్క ధర Rs 13,490 కానీ దీనిపై Flipkart ఇస్తున్న 18% డిస్కౌంట్ తరువాత కేవలం 10,999 లో పొందవచ్చు . దీని LED స్క్రీన్ సైజు 59.94cm మరియు ఇది Rs 534 EMI లో లభ్యం .
Onida 59.94cm (24) HD Ready LED TV, ఫ్లిప్కార్ట్ లో 10,999 లకు కొనండి