పేటియం మాల్ ప్రత్యేక డీల్ : రేపు 12PM- 5PM మధ్యలో Acer Aspire E15 ల్యాప్ టాప్ ధర కేవలం Rs.24,990

HIGHLIGHTS

ఈ అఫర్ కేవలం రేపు మధ్యాహ్నం 12 PM నుండి సాయంత్రం 5 PM మధ్యకాలంలో మాత్రమే.

పేటియం మాల్ రిపబ్లిక్ డే సందర్భంగా అందిస్తున్న సేల్ నుండి రేపు ఒక ప్రత్యేక డీల్ అందించనున్నది. అదేమిటంటే, Acer Aspire E15 ల్యాప్ టాప్ ని అతితక్కువ ధరతో అందించనున్నది. ప్రస్తుతం, రూ. 38,999 MRP ధరతో అందుబాటులో ఉన్నటువంటి ఈ ల్యాప్ టాప్ ని 23% డిస్కౌంట్ మరియు 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ తో కలిపి దాని ధరణి అమాంతంగా తగ్గించేయనున్నది. ఈ ఆఫర్ల తరువాత ఈ Acer Aspire E15 ల్యాప్ టాప్ ధర కేవలం Rs.24,990 గా ఉంటుంది.

ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేయదలిచినవారు ఇక్కడ అందించిన LINK నొక్కండి మరియు నేరుగా ఈ అఫర్ ధరతో కొనుగోలు చేయండి. అయితే, ఇక్కడ చూపించిన ధర మరియు ఈ అఫర్ కేవలం రేపు మధ్యాహ్నం 12 PM నుండి సాయంత్రం 5 PM మధ్యకాలంలో మాత్రమేనని గమనించండి. కొనడానికి LINK పైన నొక్కండి.            

Acer Aspire E15 ప్రత్యేకతలు

ఈ ల్యాప్ టాప్ Core i3-7th Gen తో వస్తుంది మరియు ఇది 4 GB మరియు 1 TB జతగా అందిచబడుతుంది. ఈ ల్యాప్ యొక్క డిస్ప్లే 39.62 cm అంటే 15.6 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ఇది  ముందుగా అందించబడిన Windows 10 Home(MSO 2016 H&S) తో వస్తుంది కాబట్టో OS విషయంలో కూడా మీకు ఇది అప్డేట్ గా ఉంటుందని చెప్పొచ్చు.   ఈ ల్యాప్ టాప్ Obsidian Black రంగులో లభిస్తుంది మరియు 2.2 kg బరువుతో, వాడుక సమయంలో చాల తేలికా అనిపిస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :