మైక్రోసాఫ్ట్ లాప్టాప్ మరియు పర్సనల్ కంప్యూటర్స్ దొంగతనాలను అదుపు చేయటానికి కొత్త టెక్నీక్ ప్రవేశపెట్టింది

మైక్రోసాఫ్ట్  లాప్టాప్ మరియు పర్సనల్ కంప్యూటర్స్   దొంగతనాలను  అదుపు  చేయటానికి  కొత్త టెక్నీక్  ప్రవేశపెట్టింది. ప్రస్తుతం   మైక్రోసాఫ్ట్  లాప్టాప్ మరియు పర్సనల్ కంప్యూటర్స్   దొంగతనాలను  అదుపు  చేయటానికి  ఒక కొత్త పేటెంట్  ని డిసైన్ చేసింది. ఈ డాక్యుమెంట్ లో ఒకవేళ  యూజర్స్   లాప్టాప్ లేదా పీసీ   పోతే  లాప్టాప్ ని దొంగ వేరొకరికి అమ్మే ప్రయత్నాన్ని  దీని ద్వారా ఆపొచ్చు.  యూజర్స్  దీన్ని డిసాబుల్   చేయటం  లేదా   రిమూవ్  చేయవచ్చు. 

 ది ఇంపెండెంట్  రిపోర్ట్ ప్రకారం ,  మైక్రో  సాఫ్ట్ ఈ పేటెంట్  లో ఒక కొత్త ఫంక్షన్  వచ్చింది . సంస్థ ఇటీవల " ఆల్వేస్  కనెక్ట్ ' అనేది కంప్యూటర్ లో  ప్రవేశపెట్టింది .   వీటితో   లాప్టాప్ చోరీ   ఘటనలు తగ్గుతాయి  .  మైక్రోసాఫ్ట్  తన కంప్యూటర్స్ ని   స్మార్ట్ ఫోన్స్ తరహాలో  సెల్యూలార్ నెట్వర్క్  తో   కనెక్ట్ చేయాలనుకుంటుంది .  ఇక్క డ చెప్పుకోదగ్గ విషయం ఈ ఆల్వేస్ కనెక్టెడ్ లాప్టాప్ ని   వేరొక నెట్వర్క్ తో   కనెక్ట్ చేసే అవసరం ఉండదు .  అంటే స్మార్ట్ ఫోన్ లో ఎమర్జెన్సీ  కాల్   ఫంక్షన్  లా అన్నమాట . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :