అమెజాన్ సేల్‌లో రూ .20,000 లోపు ల్యాప్‌టాప్‌లు

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈరోజు తో ముగుస్తుంది.

అమెజాన్ సేల్ నుంచి ఈ ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది.

ఈ ల్యాప్ టాప్స్ కేవలం రూ. 20,000 కంటే తక్కువ ధరలోనే లభిస్తాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది. అందుకే ఈ బెస్ట్ ల్యాప్ టాప్ల పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈరోజు మంచి ఆఫర్లతో అతితక్కువ ధరలో అమ్ముడవుతున్న ల్యాప్ టాప్స్  అఫ్ట్రాల్ను ఇక్కడ అందించాను. ఈ ల్యాప్ టాప్స్ కేవలం రూ. 20,000 కంటే తక్కువ ధరలోనే మీకు లభిస్తాయి. అంతేకాదు, మంచి ఫీచర్లతో కూడా ఉంటాయి.   

అధనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా EMI అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. 

1.ASUS VivoBook 15

అఫర్ ధర : Rs. 19,990

ఈ అసూస్ ల్యాప్ టాప్ 4GB RAM/256GB SSD/Windows 10/Integrated Graphics మరియు 15.6-inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 20% డిస్కౌంట్ తో కేవలం Rs.19,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి. 

2. AVITA Magus Lite

అఫర్ ధర : Rs. 19,200

ఈ AVITA ల్యాప్ టాప్ 12.2-inch డిస్ప్లే /Apollo Lake Celeron N3350/4GB/64GB SSD/Windows 10 Home మరియు Intel HD 500 Graphics వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 38% డిస్కౌంట్ తో కేవలం Rs. 19,200 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.     

3. Coconics Enabler Laptop

అఫర్ ధర : Rs.17,478

ఈ Coconics ల్యాప్ టాప్ ntel® Celeron® Processor N4000 / 11.6 Inch FHD (1920×1080) Display, /4GB RAM (LPDDR4), 64GB eMMC Storage, 990gms Only వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 6% డిస్కౌంట్ తో కేవలం Rs.17,478 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :