అసూస్ – ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో ప్రేమికులరోజు కానుక : ల్యాప్ టాప్స్ కేవలం రూ. 12999 నుండి ప్రారంభం
మీకు నచ్చిన వారికీ ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ఇది ఒక మంచి గిఫ్ట్ అవుతుంది.
అసూస్ మరియు ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో ఈ ప్రేమికులరోజు ను పురస్కరించుకొని ఒక మంచి ఆఫరును ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా అసూస్ బ్రాండ్ ల్యాప్ టాప్ లను గరిష్టంగా 30% వరకు డిస్కౌంట్ తో అందిస్తోంది. కాబట్టి, అసూస్ బ్రాండ్ యొక్క ధరలు చాలా తక్కువయ్యాయి. తక్కువ ధరతో ఒక ల్యాప్ టాప్ కొనుగోలు చేయడానికి, లేదా మీకు నచ్చిన వారికీ ఒక మంచి గిఫ్ట్ గా ల్యాప్ టాప్ ఇవ్వడానికి చూస్తున్నవారిలో మీరు కూడా ఒకరైనట్లయితే, ఈ అఫర్ మీకు ముకు కచ్చితంగా సరిపోతుంది. ఈ జాబితాలో ఇచ్చిన ల్యాప్ టాప్ లలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా నేరుగా కొనవచ్చు.
SurveyAsus Vivo Celeron Dual Core
ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB EMMC Storage ఇంకా Windows 10 Home తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ కంటే తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 11.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 18,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా 30% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.12,990 ధరతో కొనవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
Asus EeeBook Celeron Dual Core
ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB EMMC Storage ఇంకా Windows 10 Home తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ కంటే తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 11.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 17,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా 22% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.13,990 ధరతో కొనవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
Asus APU Quad Core E2
ఈ ల్యాప్ టాప్ – 4 GB/500 GB HDD స్టోరేజి ఇంకా Windows 10 Home తో పాటుగా 2కేజీల బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 అంగుళాల స్క్రీనుతో వస్తుంది. దీని ధర 22,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా 30% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.15,990 ధరతో కొనవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
Asus Pentium Quad Core
ఈ ల్యాప్ టాప్ – 4 GB/1TB HDD స్టోరేజి ఇంకా Windows 10 Home తో పాటుగా 2కేజీల బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 అంగుళాల స్క్రీనుతో వస్తుంది. దీని ధర 26,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా 29% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.18,990 ధరతో కొనవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
Asus APU Dual Core A6
ఈ ల్యాప్ టాప్ – 4 GB/1TB HDD స్టోరేజి ఇంకా Windows 10 Home తో పాటుగా 2కేజీల బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 అంగుళాల స్క్రీనుతో వస్తుంది. దీని ధర 25,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా 29% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.18,990 ధరతో కొనవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.