బెస్ట్ ల్యాప్ టాప్ల పైన భారీ ఆఫర్లు : Paytm మహా క్యాష్ బ్యాక్ సేల్ ధమాఖా ఆఫర్

HIGHLIGHTS

గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ 3 ల్యాప్‌ టాప్ డీల్స్

పేటియం ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి ఈ దీపావళి కోసం మంచి డీల్స్ మరియు ఆఫర్లతో మహా క్యాష్‌బ్యాక్ కార్నివాల్ సేల్ తీసుకొచ్చింది మరియు ఈ సేల్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 6 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ రేపటితో ముగుస్తుండగా,  అనేక ప్రోడక్టుల పైన గొప్ప డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. ఇందులో నుండి గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ 3 ల్యాప్‌ టాప్ డీల్స్ గురించి ఇక్కడ వివరాలు అందిస్తున్నాను.

1.Asus Vivobook X507

MRP : రూ .39,990

అఫర్ ధర: రూ .26,590

ఈ అసూస్ వివో బుక్ X507  ల్యాప్‌టాప్ ఈరోజు రూ .26,590 ధరకు కు లభిస్తుంది. దీన్ని మీరు HDFC  క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10 శాతం తక్షణ డిస్కౌంట్  మరియు BUY12  ప్రోమో కోడ్‌ను ఉపయోగించడం ద్వారా 3,191 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

2. HP 14s

MRP : రూ .54,139

అఫర్ ధర: రూ .45,990

HP యొక్క ఈ ల్యాప్‌టాప్,  ఈ రోజు15% డిస్కౌంటుతో రూ .45,990 కు లభిస్తుంది మరియు మీరు HDFC కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అధనంగా, BUY10  ప్రోమో కోడ్‌ను ఉపయోగించడం ద్వారా 4,599 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

3. Microsoft Surface Pro 6

MRP: రూ .83,999

అఫర్ ధర: రూ .76,999

Microsoft  యొక్క ఈ ల్యాప్‌టాప్ ఈ రోజు ఆఫర్ ద్వారా రూ .76,999 కు లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ HDFC  క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడానికి 10% తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. అధనంగా, BUY10  ప్రోమో కోడ్‌ను ఉపయోగించడం ద్వారా 8,470 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :