కేవలం రూ.20,000 కంటే తక్కువ ధరలో కొనగల బెస్ట్ ల్యాప్ టాప్ లు

HIGHLIGHTS

మంచి లాభాలనిచ్చే ల్యాప్‌టాప్‌ల యొక్క జాబితాను తీసుకువచ్చాను.

మీరు ఒక కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తుంటే, ఏది తీసుకోవాలో అని అర్ధంకాని అయోమయంలో ఉంటే, నేనిక్కడ అందించిన ఈ ల్యాప్ టాప్ లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ రోజు నేను కొన్ని మంచి లాభాలనిచ్చే ల్యాప్‌టాప్‌ల యొక్క జాబితాను తీసుకువచ్చాను. ఈ ల్యాప్ టాప్ లను మీరు ఫ్లిప్‌కార్ట్ ద్వారా  కొనుగోలు చేస్తే, మంచి లాభాలను పొందేవీలుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ల్యాప్‌టాప్ల పైన మీకు మంచి డీల్స్ అందుతాయి. ఈ ల్యాప్‌టాప్‌లు 20,000 రూపాయల కంటే తక్కువధరలో వస్తాయి.

అధనంగా, మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనితో పాటు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులపై 5% డిస్కౌంట్‌,  5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.

Acer Aspire 3 Pentium Gold

సాధారణ ధర : రూ .28,147

ఆఫర్ ధర   :     రూ .16,490

మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ 15.6 అంగుళాల Acer ఆస్పైర్ 3 ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే, ఇది మీకు కేవలం రూ .16,490 ధరకే లభిస్తుంది, వాస్తవానికి దీని మార్కెట్ ధర రూ .28,147 గా ఉంది.  మీరు ల్యాప్ టాప్  పైన 41% డిస్కౌంట్  పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ అబ్సిడియన్ బ్లాక్ కలర్‌లో HD LED  బ్యాక్‌లిట్ TFT  డిస్ప్లేతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి. 

Lenovo Ideapad 330 Pentium Quad Core

సాధారణ ధర : రూ .29,299

ఆఫర్ ధర  : రూ .19,990

మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ 15.6 అంగుళాల లెనోవా ఐడియాప్యాడ్‌ను కొనుగోలు చేస్తే, ఇది కేవలం రూ .19,990 తో సొంతం చేసుకోవచ్చు, అయితే దీని మార్కెట్ ధర రూ .29,299. ఈ విధంగా మీరు ఈ ల్యాప్ టాప్ పైన 31% తగ్గింపును పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ ఒనిక్స్ బ్లాక్ కలర్‌లో హెచ్‌డి ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ యాంటీ గ్లేర్ టిఎన్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

HP G6 APU Dual Core A6

సాధారణ ధర: రూ .24,999

ఆఫర్ ధర  : రూ .19,490

మీరు ఈ 14 అంగుళాల హెచ్‌పి ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ .19,490 కొనుగోలు చెయ్యవచు, కానీ దీని మార్కెట్ ధర రూ .24,999. ఈ విధంగా మీరు ఈ పరికరం పైన 22% డిస్కౌంట్ పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ లేకుండా గ్రే కలర్‌లో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

Asus Core i5 8th Gen

సాధారణ ధర: రూ .51,700

ఆఫర్ ధర  : రూ .38,890

మీరు ఈ 15.6 అంగుళాల ల్యాప్‌టాప్‌ను ఆసుస్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేస్తే, దాని ధర రూ .38,890 కాగా, మార్కెట్ ధర రూ .51,700 గా ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ పరికరంలో 24% తగ్గింపును పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ బ్లాక్ కలర్‌లో ముందే ఇన్‌స్టాల్ చేసిన జెన్యూన్ విండోస్ 10 OS తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

Asus VivoBook E12 Celeron Dual Core

సాధారణ ధర : రూ .24,990

ఆఫర్ ధర   : రూ .17,990

మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఆసుస్ వివోబుక్‌ను కొనుగోలు చేస్తే, దాని ధర రూ .17,990 కాగా, మార్కెట్ ధర రూ .24,990. ఈ విధంగా మీరు ఈ పరికరంలో 28% డిస్కౌంట్  పొందుతారు. ఈ ల్యాప్‌టాప్‌లో స్టార్ గ్రే కలర్‌లో 11.6 అంగుళాల డిస్‌ప్లే, హెచ్‌డీ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ గ్లేర్ డిస్ప్లే వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

LifeDigital Zed Series Core i3 5th Gen

సాధారణ ధర: రూ .22,199

ఆఫర్ ధర   : రూ .18,990

మీరు లైఫ్ డిజిటల్ జెడ్ సిరీస్ యొక్క ఈ 15.6 అంగుళాల పరికరాన్ని ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేస్తే, దాని ధర రూ .18,990 కాగా, మార్కెట్ ధర రూ .22,199. ఈ విధంగా మీరు ఈ పరికరంలో 14% ఆఫ్ పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ సిల్వర్ కలర్‌లో 11.6 అంగుళాల డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డి ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

Asus APU Dual Core E

సాధారణ ధర: రూ .27,931

ఆఫర్ ధర   : రూ .15,990

మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి 15.6 అంగుళాల ఆసుస్ ఎపియు డ్యూయల్ కోర్ ఇ 1 పరికరాన్ని కొనుగోలు చేస్తే, దాని ధర రూ .15,990 కాగా, మార్కెట్ ధర రూ .27,931. ఈ విధంగా మీరు ఈ పరికరంలో 42% ఆఫ్ పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ బ్లాక్ కలర్‌లో 11.6 అంగుళాల డిస్ప్లే మరియు హెచ్‌డి ఎల్‌సిడి యాంటీ గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :