బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ : బెస్ట్ బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ పైన డీల్స్

HIGHLIGHTS

అధనంగా, Axis బ్యాంక్ కార్డుల నుండి కొనుగోలు చేసేవారికి 10% అధనపు తక్షణ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంచింది.

బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన డిస్కౌంట్ మరియు మంచి బ్యాంకు ఆఫర్లతో సరసమైన దారలో ఒక మంచి ల్యాప్ టాప్ కొనడానికి ఎదురు చుతున్నవారికి మంచి అవకాశం. Flipkart నుండి ఇటువంటి అన్ని ఆఫర్లతో అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ ల్యాప్ టాప్ల వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. అధనంగా,  Axis  బ్యాంక్ కార్డుల నుండి  కొనుగోలు చేసేవారికి 10% అధనపు తక్షణ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంచింది.

1. Asus Vivo Celeron Dual Core  

ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB EMMC Storage/Windows 10 Home/11.6 inch/Star Grey/0.99 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 11.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 17,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 22% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ.13,990 ధరతో కొనవచ్చు.

2. Asus APU Quad Core E2 

ఈ ల్యాప్ టాప్ – 4 GB/500 GB HDD/Windows 10 Home/15.6 inch/Black/2 kg తో పాటుగా సన్నని మరియు 2 కేజీల బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ.22,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న26% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 16,990 ధరతో కొనవచ్చు.

3. Asus Core i3 7th Gen

ఈ ల్యాప్ టాప్ – 4 GB/1 TB HDD/Windows 10 Home/15.6 inch/Black/2 kg  తో పాటుగా సన్నని మరియు 2 కేజీల తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 31,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 18% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 25,990 ధరతో కొనవచ్చు.

 4. HP 15 APU Dual Core A9

ఈ ల్యాప్ టాప్ – 4 GB/1 TB HDD/Windows 10 Home/15.6 inch/2.2 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీన్నర  తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 31,962 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 28% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 22,990 ధరతో కొనవచ్చు.

5. HP 14q Core i3 7th Gen

ఈ ల్యాప్ టాప్ – 4 GB/1 TB HDD/DOS/14 inch/1.47 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీన్నర  తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 31,837 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న16% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 26,490 ధరతో కొనవచ్చు.

6. Lenovo Ideapad 330 Ryzen 5 

ఈ ల్యాప్ టాప్ – 8 GB/1 TB HDD/DOS/15.6 inch/2.2 kg తో పాటుగా సన్నని మరియు ఒక 2.2 కేజీల బరువుతో ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 44,890 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 15% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ.37,990 ధరతో కొనవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :