బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డీల్స్ : డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ మరియు ఇంకా మరెన్నో..!

Updated on 24-Jun-2019
HIGHLIGHTS

ల్యాప్ టాప్ ను తక్కువ ధరలో కొనడానికి ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మంచి సదవకాశం.

పేటియం, బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన డిస్కౌంట్ మరియు క్యాష్ బ్యాక్ మరియు ఇంకా మరెన్నో ఆఫర్లను అందిస్తోంది. ఒక మంచి ల్యాప్ టాప్ ను తక్కువ ధరలో   కొనడానికి ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మంచి సదవకాశం. Paytm Mall  నుండి ఇటువంటి బెస్ట్ ఆఫర్లతో అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ ల్యాప్ టాప్ల వివరాలను ఇక్కడ అందించాను.

1. ASUS Vivobook X505

ఈ ల్యాప్ టాప్ – Ryzen 5 Quad Core/ 4 GB/ 1TB/ 15.6 Inch/ FHD/ Windows 10 తో పాటుగా సన్నని మరియు తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 39,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 21% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ.31,442 ధరతో కొనవచ్చు. అలాగే, 3,000 రుపాయల వరకు కరెంట్ బిల్ పేమెంట్ కోసం క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.        

2. Asus APU Quad Core E2

ఈ ల్యాప్ టాప్ – Core i3 (7th Gen)/4 GB RAM /1 TB HDD/15.6 inch/ FHD/Windows 10/MS Office  తో పాటుగా సన్నని మరియు 2 కేజీల తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 42,419 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 29% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 30,290 ధరతో కొనవచ్చు.అలాగే, 2,423 రుపాయల పేటియం క్యాష్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

3. Lenovo Ideapad 330S

ఈ ల్యాప్ టాప్ – Core i3 – 8th Gen / 4 GB RAM / 256 GB SSD/14 inch/ Windows 10  తో పాటుగా సన్నని మరియు తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 40,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 15% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 34,890 ధరతో కొనవచ్చు. అలాగే, 3,000 రుపాయల వరకు కరెంట్ బిల్ పేమెంట్ కోసం క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

4. MSI PS42 Modern 8MO-075IN

ఈ ల్యాప్ టాప్ – Core i5 – 8th Gen / 8 GB RAM / 512 GB SSD / 14 inch/ Windows 10 తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 77,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 21% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 61,450 ధరతో కొనవచ్చు. అలాగే, 4,302 రుపాయల పేటియం క్యాష్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

5. HP 14s

ఈ ల్యాప్ టాప్ – Core i5 (8th Gen)/ 8GB/1TB HDD/14 Inch FHD/Integrated Graphics/ Windows 10/MS Office తో పాటుగా సన్నని మరియు   తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 54,139 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న11% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 47,990 ధరతో కొనవచ్చు. అలాగే, 3,359 రుపాయల పేటియం క్యాష్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

6. Apple Macbook Air

ఈ ల్యాప్ టాప్ – Intel Core i5 / 8 GB LPDDR3 / 128 GB SSD /13.3 Inch / Mac OS తో పాటుగా సన్నని మరియు ఒక 2.2 కేజీల బరువుతో ఉంటుంది. ఇది ఒక 13.3 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 84,900 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 13% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ.73,499 ధరతో కొనవచ్చు. అలాగే, 5,880 రుపాయల పేటియం క్యాష్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :