Amazon ఫెస్టివల్ సేల్: బ్రాండ్ ల్యాప్ టాప్ ల పైన బెస్ట్ డీల్స్

HIGHLIGHTS

Amazon Great Indian Sale నుండి బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది.

ఈ ఫెస్టివల్ సేల్ నుండి అనేకమైన ప్రొడక్స్ పైన కూడా బెస్ట్ డీల్స్ అందిస్తుంది.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా EMI అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Amazon Great Indian Sale నుండి బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ ఫెస్టివల్ సేల్ నుండి అనేకమైన ప్రొడక్స్ పైన కూడా బెస్ట్ డీల్స్ అందిస్తుంది. అయితే, ఈరోజు ఈ క్రింద జాబితాలో తెలిపిన ల్యాప్ టాప్స్ పైన మంచి డిస్కౌంట్ మరియు డీల్స్ లను అందించింది. తక్కువ ధరకే మంచి ల్యాప్ టాప్ ని కొనాలని చూస్తున్నవారు ఈ జాబితాలో అందించిన లాప్ టాప్ లను పరిగణలోకి తీసుకోవచ్చు.

అధనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా EMI అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.  

1. Lenovo Ideapad S145

అఫర్ ధర : Rs. 25,990

ఈ లెనోవో ల్యాప్ టాప్ Core i3 7th Gen, 4GB/1TB HDD/Windows 10/MS Office 2019/1.85Kg మరియు 15.6 inch Full HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 31% డిస్కౌంట్ తో కేవలం Rs. 25,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.  

2. Lenovo IdeaPad

అఫర్ ధర : Rs. 29,990

ఈ లెనోవా ల్యాప్ టాప్ Intel i3-10th Gen 15.6 – inch 1920 x 1080 FHD డిస్ప్లే, 4GB Ram/1TB HDD/Window 10 వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 26% డిస్కౌంట్ తో కేవలం Rs. 29,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.      

3.Dell Inspiron

అఫర్ ధర : Rs. 34,990

ఈ డెల్ వేస్ట్రో ల్యాప్ టాప్ 10th Gen i3-1005G1/4GB/1TB HDD /Win 10 + MS Office మరియు Intel HD Graphics వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 13% డిస్కౌంట్ తో కేవలం Rs. 34,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

4. HP 14s cf3006tu

అఫర్ ధర : Rs. 35,990

HP బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 14 inch /Core i3-1005G1/4GB/1TB HDD/Windows 10 Home మరియు Intel UHD Graphics వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 16% డిస్కౌంట్ తో కేవలం Rs. 35,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :