Amazon Mega Electronics Day Sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న ల్యాప్ టాప్స్.!

HIGHLIGHTS

Amazon మరొక ధమాకా సేల్ అనౌన్స్ చేసింది.

Amazon Mega Electronics Day Sale నుండి ల్యాప్ టాప్స్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి

టాప్ 3 ల్యాప్ టాప్ డీల్స్ ను ఈరోజు పరిశీలిద్దాం

పండుగ సేల్ ముగిసిన వారం రోజుల తరువాత అమేజాన్ మరొక ధమాకా సేల్ అనౌన్స్ చేసింది. అదే, Amazon Mega Electronics Day Sale మరియు ఈ సేల్ నుండి అనేక ల్యాప్ టాప్స్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి. ఈ అమెజాన్ సేల్ నుండి కేవలం ల్యాప్ టాప్స్ మాత్రమే కాదు అనేక ప్రోడక్ట్స్ మంచి డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి. అందులో, హెడ్ ఫోన్స్ స్మార్ట్ వాచ్ లు, కెమేరాలు, ట్యాబ్ లెట్స్ మరియు యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. అందులో, బెస్ట్ డిస్కౌంట్ తో లభిస్తున్న టాప్ 3 ల్యాప్ టాప్ డీల్స్ ను ఈరోజు పరిశీలిద్దాం.

Amazon Mega Electronics Day Sale Best laptop deals

అమేజాన్ మెగా ఎలక్ట్రానికేస్ డే సేల్ నుండి ఈరోజు Dell, HP మరియు Lenovo బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ i3 ప్రోసెసర్ ల్యాప్ టాప్స్ గొప్ప డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి. ఈ సేల్ నవంబర్ 21 నుండి నవంబర్ 26 వ తేది వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

Lenovo IdeaPad Slim 3

ఆఫర్ ధర : రూ. 31,990

ఈ లెనోవో ల్యాప్ టాప్ Core i3-1115G4 11th Gen ప్రోసెసర్, 15.6 ఇంచ్ FHD డిస్ప్లే, 8GB ర్యామ్, 256GB SSD స్టోరేజ్ Win 11/Office 2021 మరియు 3 Month Game Pass తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 35% డిస్కౌంట్ తో రూ. 31,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ల్యాప్ ల్యాప్ ను Bank of Baroda క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,000 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read : AI Chatbot: WhatsApp లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.!

Dell 14 Laptop

ఆఫర్ ధర : రూ. 34,290

ఈ డెల్ ల్యాప్ టాప్ ఇంటెల్ Core i3-1115G4 ప్రోసెసర్, 8GB DDR4 ర్యామ్, 256GB SSD స్టోరేజ్, Intel UHD Graphic తో జతగా Win 11 + MSO’21 తో వస్తుంది. 14.0 ఇంచ్ FHD డిస్ప్లే కలిగిన ఈ ల్యాప్ టాప్ 15 నెలల McAfee తో కూడా వస్తుంది. ఈ ల్యాప్ టాప్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 24% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. Buy From Here

HP Laptop 15s

ఆఫర్ ధర : రూ. 34,290

ఈ హెచ్ పి ల్యాప్ టాప్ 11th Gen Intel Core i3-1125G4, 15.6 ఇంచ్ బిగ్ FHD డిస్ప్లే, 8GB DDR4 ర్యామ్, 512GB SSD, Intel UHD Graphics మరియు Dual Speakers వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Win 11 పైన పని చేస్తుంది. ఈ ల్యాప్ ను ఈరోజు అమేజాన్ సేల్ నుండి 23% డిస్కౌంట్ తో రూ. 37,990 ఆఫర్ ధరకే అందుకొవచ్చు. ఈ ల్యాప్ టాప్ పైన కూడా Bank of Baroda క్రెడిట్ కార్డ్ రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :