Amazon Great Indian Festival నుండి ల్యాప్ టాప్స్ పైన బిగ్ డీల్స్ ప్రకటించింది

HIGHLIGHTS

టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్ పైన గొప్ప డీల్స్

ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

తక్కువ ధరకే ఒక మంచి ల్యాప్ టాప్

Amazon Great Indian Festival సేల్ నుండి టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్ పైన గొప్ప డీల్స్ అందించింది. మీకు తగిన బడ్జెట్ లో, అంటే  తక్కువ ధరకే ఒక మంచి ల్యాప్ టాప్ ఎంచుకోవడానికి చూస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే, ఈ సేల్ నుండి Top Branded ల్యాప్ టాప్స్ పైన అమెజాన్ బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. అధనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, కొన్ని బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాను.        

Lenovo IdeaPad Slim 3

అఫర్ ధర : Rs. 36,990

ఈ లెనోవో ల్యాప్ టాప్ 10th Gen Intel Core i3 /8GB/1TB HDD/Windows 10/Intel UHD Graphics మరియు 14 ఇంచ్ FHD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 24% డిస్కౌంట్ తో కేవలం Rs. 39,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ ను అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Lenovo IdeaPad Gaming 3

అఫర్ ధర : Rs. 57,990

ఈ ల్యాప్ టాప్ Intel Core i5 10th Gen Gaming Laptop/ 8GB/1TB HDD/Windows 10/NVIDIA GTX 1650/4GB GDDR6 Graphics మరియు 15.6 inch 120Hz FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 32% డిస్కౌంట్ తో కేవలం Rs. 57,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ ను అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

ASUS VivoBook 14

అఫర్ ధర : Rs. 38,990

ఈ అసూస్ ల్యాప్ టాప్ Intel Core i3-1005G1 11th Gen/8GB RAM/256GB SSD/Windows 10/Integrated గ్రాఫిక్స్ మరియు 14-inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 25% డిస్కౌంట్ తో కేవలం Rs. 38,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ ను అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

HP 14 (2021) 11th Gen

అఫర్ ధర : Rs. 40,000

HP బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 11th Gen Intel Core i3/ Alexa Built-in/ 8GB RAM/ 256GB SSD మరియు 14-Inch (35.6 cm) FHD Screen వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 13% డిస్కౌంట్ తో కేవలం Rs. 40,000 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ ను అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :