అమెజాన్ GIF సేల్ బెస్ట్ ల్యాప్ డీల్స్ పైన ఒక లుక్ వేయండి.!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 24 Sep 2022
HIGHLIGHTS
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన బెస్ట్ డీల్స్

  • లాప్ టాప్ లను గొప్ప డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చు

  • మీకు తగిన ల్యాప్ టాప్ ను ఈ సేల్ నుండి మంచి సరసమైన ధరకే పొందేవీలుంది

అమెజాన్ GIF సేల్ బెస్ట్ ల్యాప్ డీల్స్ పైన ఒక లుక్ వేయండి.!
అమెజాన్ GIF సేల్ బెస్ట్ ల్యాప్ డీల్స్ పైన ఒక లుక్ వేయండి.!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన బెస్ట్ డీల్స్ అందించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండవ రోజు లాప్ టాప్ లను గొప్ప డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. స్టూడెంట్స్ లేదా ఆఫీస్ వర్క్ ఏదైనా మీకు తగిన ల్యాప్ టాప్ ను ఈ సేల్ నుండి మంచి సరసమైన ధరకే పొందేవీలుంది. అందుకే,ఈ అమెజాన్ అతిపెద్ద పండుగ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ఇక్కడ మీకోసం అందిస్తున్నాను. ఈ ల్యాప్ టాప్ లను SBI బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

1. HP15s

MRP      : Rs. 51,812

అఫర్ ధర : Rs. 38,990

ఈ హెచ్ పి ల్యాప్ టాప్ 1th Gen Intel Core i5, 8Gb RAM/512Gb SSD/Intel UHD Graphics/Win 11 Home/Dual స్పీకర్లు మరియు 15.6-inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 25% డిస్కౌంట్ తో కేవలం Rs. 55,300 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here

2. Lenovo IdeaPad Slim 3

MRP      : Rs. 82,490

అఫర్ ధర : Rs. 57,990

ఈ లెనోవా ఐడియా ప్యాడ్ ల్యాప్ టాప్ Intel Core i5 12th Gen/16GB/512GB SSD/Windows 11/Office 2021/Backlit/2Yr Warranty మరియు 15.6 -inch FHD రిజల్యూషన్ డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు ఫీచర్ల పరంగా మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 30% డిస్కౌంట్ తో కేవలం Rs. 57,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here

3. Mi Notebook

MRP      : Rs. 76,999

అఫర్ ధర : Rs. 59,990

ఈ షియోమీ ల్యాప్ టాప్ Intel Core I5-11300H 11Th Gen /8Gb/512Gb Ssd/Iris Xe Graphics/Windows 11 Home/ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 15.6 -inch 3K రిజల్యూషన్ డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 22% డిస్కౌంట్ తో కేవలం Rs. 59,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here

4. Apple MacBook Pro

MRP      : Rs. 1,42,900

అఫర్ ధర : Rs. 1,29,990

ఆపిల్ యొక్క ఈ ల్యాప్ టాప్ Apple M1 chip with 8‑core CPU and 8‑core GPU, 8GB RAM, 512GB SSD మరియు 13.3-inch డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఆపిల్ ల్యాప్ టాప్ అమెజాన్ సేల్ నుండి 9% డిస్కౌంట్ తో Rs. 1,29,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Amazon gif 2022 sale best laptop deals
Tags:
Amazon Great Indian Festival 2022 Amazon GIF Sale Great Indian Festival Amazon best laptop offers
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Honor MagicBook X 15, Intel Core i3-10110U / 15.6 inch (39.62 cm) Thin and Light Laptop (8GB/256GB PCIe SSD/Windows 10/Aluminium Metal Body/1.56Kg), Silver/Gray,(BohrBR-WAI9A)
Honor MagicBook X 15, Intel Core i3-10110U / 15.6 inch (39.62 cm) Thin and Light Laptop (8GB/256GB PCIe SSD/Windows 10/Aluminium Metal Body/1.56Kg), Silver/Gray,(BohrBR-WAI9A)
₹ 32990 | $hotDeals->merchant_name
Lenovo IdeaPad Slim 3 10th Gen Intel Core i3 15.6 HD Thin and Light Laptop (8GB/1TB HDD/Windows 11/MS Office 2021/2Yr Warranty/Platinum Grey/1.7Kg), 81WB01E9IN
Lenovo IdeaPad Slim 3 10th Gen Intel Core i3 15.6 HD Thin and Light Laptop (8GB/1TB HDD/Windows 11/MS Office 2021/2Yr Warranty/Platinum Grey/1.7Kg), 81WB01E9IN
₹ 37500 | $hotDeals->merchant_name
ASUS ROG Zephyrus G15(2022), 15.6" (39.62 cms) 2K WQHD 240Hz/3ms, AMD Ryzen 9 6900HS, 8GB RTX 3070 Ti, Gaming Laptop (16GB/1TB SSD/90WHrs Battery/Windows 11/Office 2021/White/1.9 Kg), GA503RW-LN066WS
ASUS ROG Zephyrus G15(2022), 15.6" (39.62 cms) 2K WQHD 240Hz/3ms, AMD Ryzen 9 6900HS, 8GB RTX 3070 Ti, Gaming Laptop (16GB/1TB SSD/90WHrs Battery/Windows 11/Office 2021/White/1.9 Kg), GA503RW-LN066WS
₹ 194990 | $hotDeals->merchant_name