Amazon Freedom Sale చివరి రోజు: బెస్ట్ స్టూడెంట్ ల్యాప్ టాప్ ఆఫర్స్

HIGHLIGHTS

Amazon Freedom Sale ఈరోజుతో ముగియనుంది.

ఈరోజే చివరి రోజు కావడంతో, అమెజాన్ ఈ సేల్ నుండి ఒక ల్యాప్ టాప్ కొనాలని చూస్తున్న వారి కోసం బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ పైన మంచి ఆఫరేఖను ప్రకటించింది.

స్టూడెంట్స్ మరియు Work From Home చేసేవారికి ఉపయోగపడే టాప్ 5 ల్యాప్ టాప్ బెస్ట్ డీల్స్

Amazon Freedom Sale ఈరోజుతో ముగియనుంది. ఆగష్టు 8 వ తేదికి మొదలైన ఈ సూపర్ సేవర్ సేల్ కి ఈరోజే చివరి రోజు కావడంతో, అమెజాన్ ఈ సేల్ నుండి ఒక ల్యాప్ టాప్ కొనాలని చూస్తున్న వారి కోసం బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ పైన మంచి ఆఫరేఖను ప్రకటించింది. అంతేకాదు, SBI బ్యాంక్  కార్డ్స్ తో ఈ ల్యాప్ టాప్స్ ను కొనుగోలు చేసేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, స్టూడెంట్స్ మరియు Work From Home చేసేవారికి ఉపయోగపడే టాప్ 5 ల్యాప్ టాప్స్ అదీకూడా బెస్ట్ డీల్స్ ఉన్నవాటిని ఇక్కడ చూడవచ్చు.                       

1. Asus X441UA-GA597

MRP : Rs. 39,500

అఫర్ ధర : Rs.30,480

ఈ బడ్జెట్ ల్యాప్ టాప్  Intel Core i3 8th Gen/ 14" Screen /4GB Ram/ 1TB HDD / DOS/ వంటి ఫీచర్లతో కేవలం 1.8 kg తక్కువ బరువుతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు ముగియనున్న Amazon Freedom Sale సందర్భంగా 23% డిస్కౌంట్ తో కేవలం Rs. 30,480 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.     

2. AVITA Cosmos

MRP : Rs. 53,990

అఫర్ ధర : Rs.33,490

Avita బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 7th Gen Core i5-7Y54/ 8GB/ 256GB SSD/ Windows 10 Home/ Intel HD 615 Graphics/ 1.47kg వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు ముగియనున్న Amazon Freedom Sale సందర్భంగా 38% డిస్కౌంట్ తో కేవలం Rs. 33,490 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.  

3. Lenovo Ideapad Slim

MRP : Rs. 36,990

అఫర్ ధర : Rs.32,990

ఈ లెనోవో ల్యాప్ టాప్ Intel Core i3 10th Gen/ 14 inch HD / 4GB /1TB HDD /DOS /Platinum Grey/ 1.6Kg డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు ముగియనున్న Amazon Freedom Sale సందర్భంగా 11% డిస్కౌంట్ తో కేవలం Rs. 32,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.    

4. Acer Aspire 3

MRP : Rs. 43,990

అఫర్ ధర : Rs.35,485

ఈ ఏసర్ ల్యాప్ టాప్ Intel i3-10th Gen 15.6 – inch 1920 x 1080 FHD డిస్ప్లే, 4GB Ram/1TB HDD/Window 10/Intel UHD Graphics వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు ముగియనున్న Amazon Freedom Sale సందర్భంగా 19% డిస్కౌంట్ తో కేవలం Rs. 32,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.   

5. Lenovo Ideapad

MRP : Rs. 52,990

అఫర్ ధర : Rs.36,490

ఈ లెనోవో ల్యాప్ టాప్ 10th Gen Intel Core i3/ 14 inch FHD/ 4GB / 256GB / Windows 10/ MS Office /1.6Kg డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు ముగియనున్న Amazon Freedom Sale సందర్భంగా 31% డిస్కౌంట్ తో కేవలం Rs. 36,490 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :