youtube లో లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్.

Updated on 18-Dec-2017

శ్రీ వెంకటేశ్వర  క్రియేషన్స్  బ్యానర్ లో దిల్ రాజు గారు ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న చిత్రం "మిడిల్ క్లాస్ అబ్బాయి" ఎంతో సాధారణ జీవనం గడిపే మిడిల్ క్లాస్ అబ్బాయి చుట్టూ ఈ కధ  నడుస్తుంది .  ఈ సినిమా లో నాచురల్ స్టార్ నాని మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు . అయితే తాజాగా ఈ మూవీ కి సంభందించిన ఒక సాంగ్ ట్రైలర్ ఇప్పుడు Youtube  లో on  trending  టాపిక్ గా నిలిచింది . ఈ ఫ్యామిలీ పార్టీ సాంగ్ ట్రైలర్ మొత్తం 24 గంటలలో  1,143,863 వ్యూస్ సొంతం చేసుకుంది . ఇదే ఇప్పుడు youtube  లో లేటెస్ట్  ట్రెండింగ్ టాపిక్. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :