హారిక & హాసిన్ క్రియేషన్స్ బ్యానర్ లో S. రాధా కృష్ణ గారు ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న చిత్రం "అజ్ఞాత వాసి " . ఈ సినిమా లో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ మరియు కీర్తి సురేష్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు . త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి డైరెక్షన్ చేస్తున్నారు . అయితే ఇతర ముఖ్య తారాగణం దీనిలో నటిస్తున్నారు అయితే తాజాగా ఈ మూవీ కి సంభందించిన ఒక అఫీషియల్ టీజర్ ఇప్పుడు Youtube లో నెంబర్ 1 on trending టాపిక్ గా నిలిచింది . ఈ అజ్ఞాత వాసి అఫీషియల్ టీజర్ మొత్తం 42 గంటలలో 7,647,867 వ్యూస్ సొంతం చేసుకుంది . ఇదే ఇప్పుడు youtube లో లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్.