వోడాఫోన్ నుంచి న్యూ ఆఫర్ , ధర కేవలం Rs. 198 మాత్రమే…..!!!

Updated on 30-Aug-2017

వోడాఫోన్ ఈరోజు ఢిల్లీ -NCR యూజర్స్ కోసం కొత్త ఆఫర్ ను ఇచ్చింది . ఈ కొత్త ప్లాన్ యొక్క ధర Rs 392. దీనిలో అన్లిమిటెడ్  ఫ్రీ లోకల్   అండ్  STD  కాలింగ్ ఫెసిలిటీ కలదు .  మరియు రోమింగ్ కూడా ఫ్రీ .  దీనితో పాటుగా యూజర్ కి 1GB 4G  డేటా కూడా లభ్యం . 

దీనితో పాటుగా  కంపెనీ మరొక ప్లాన్ ను ప్రవేశపెట్టింది . దీని ధర Rs 198 .  దీనిలో అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ కలదు . అయితే 
దీనికింద  వోడాఫోన్ నెట్వర్క్ ఫై కూడా అన్లిమిటెడ్ కాలింగ్ ఫ్రీ  . రెండు ప్లాన్స్  28 రోజుల వాలిడిటీ లభిస్తుంది . 

వోడాఫోన్ యొక్క  Rs 392 ధర గల ప్లాన్  ఢిల్లీ -NCR  లో అన్నీ  296  వోడాఫోన్ స్టోర్స్ ,  మినీ స్టోర్స్ అండ్  40,000  మల్టీ బ్రాండ్ ఔట్లెట్స్ నుంచి పొందవచ్చు . 

వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :