Vodafone Rs. 244 ఆఫర్ రోజు 1GB 4G డేటా….!!!

Updated on 17-Aug-2017

రిలయన్స్ జియో  ను దెబ్బకొట్టటానికి'  వోడాఫోన్ కంపెనీ  ఇప్పుడే మార్కెట్ లో కొత్త ఆఫర్ ప్రవేసపెట్టింది . ఈ ఆఫర్ ధర  Rs. 244  మరియు దీనిలో  70 రోజుల వాలిడిటీ లభిస్తుంది . 

 వోడాఫోన్ ఈ కొత్త ఆఫర్ కింద ప్రతీ రోజు 1GB 3G/4G డేటా లభిస్తుంది . దీనిలో ఏ నెట్వర్క్ కి అయినా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు . అయితే ఈ ఆఫర్  కొత్త యూజర్స్ కి మాతర్మే అందుబాటులో కలదు .దీనిలో  మీకు 70 డేస్ వాలిడిటీ టైం లభిస్తుంది . 

Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :