Vodafone యొక్క 4G VoLTE సర్వీస్ భారతదేశంలో ప్రారంభించబడింది

Updated on 17-Jan-2018

ముంబై, గుజరాత్, ఢిల్లీ, కర్నాటక, కోల్కత్తా లలో  జనవరి మొదటి ప్రారంభంలో కంపెనీ ఈ సర్వీస్ ను ప్రారంభించింది. వొడాఫోన్ ఇండియా  యొక్క ప్రతినిధి దీని ప్రారంభం గురించి ధ్రువీకరించారు.

వోడాఫోన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ సూద్ మాట్లాడుతూ వొడాఫోన్ కొత్త టెక్నాలజీ, డిజిటల్ సర్వీసులతో భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంది. LTE వాయిస్ ఓవర్ (VoLTE)  HD క్వాలిటీ  కాలింగ్ తో యూజర్స్ ఎక్స్పీరియన్సు  పెంచుతుంది మరియు  మరియు నూతన అవకాశాలను కొత్త వినియోగదారులకు అందిస్తుంది. వోడాఫోన్ VoLTE భవిష్యత్తులో మా డేటా స్ట్రాంగ్  నెట్వర్క్ పెంచడానికి ఒక ముఖ్యమైన దశ అని చెప్పారు .

 

 

Connect On :