వోడాఫోన్ తన యూజర్స్ కోసం కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది ఈ ఆఫర్ కొంతమంది ఎంపిక చేయబడిన వారికి మాత్రమే . ఈ ఆఫర్ పేరు క్యాంపస్ సర్వైవల్ కిట్ . ఈ కిట్ లో ఒక ప్రీపెయిడ్ సిం కార్డ్ తో పాటుగా డైలీ 1GB డేటా లభిస్తుంది .
ఈ డేటా 84 రోజుల వాలిడిటీ తో లభిస్తుంది . మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ కూడా కలదు
ఈ కిట్ ధర Rs 445 రూపీస్