Valentine's Day 2025 best budget smartwatch gift know here
ప్రేమికుల పెద్ద పండుగ Valentine’s Day 2025 వచ్చేసింది. తమ ప్రేమను తెలియజేయడానికి లేదా తెలిపిన ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజు కోసం ఎంతో మంది ప్రేమికులు ఎదురు చూస్తుంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. 7 తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ‘వాలెంటెన్స్ వీక్’ కోసం ఇవ్వతగిన బెస్ట్ బడ్జెట్ Smartwatch డీల్స్ ఈరోజు చూడనున్నాము. ఇది కేవలం ఇలా వాలెంటైన్స్ డే జరుపుకోవడం ఇష్టం ఉన్న వారి కోసం మాత్రమే సుమ. గిఫ్ట్ ఇవ్వమని లేదా వాలెంటైన్స్ డే జరుపుకోవాలని మేము ఎవరిని ఉద్దేశించి లేదా ప్రోత్సహించే విధంగా ఈ ఆర్టికల్ అందించడం లేదని గమనించాలి.
ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, వారం ముందు నుంచే వాలెంటెన్స్ వీక్ ప్రారంభం అవుతుంది. ఈ వారం మొత్తం రోజ్ డే, ప్రపోజ్ డే అని మొత్తం ఏడు రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా మీకు ఇష్టమైన వారికి ఇవ్వతగిన బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఇక్కడ చర్చించాము.
ఆఫర్ ధర : రూ. 1,899
ఫైర్ బోల్ట్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ పెద్ద 1.96 ఇంచ్ Curved AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ వైర్లెస్ ఛార్జింగ్, వాటర్ రెసిస్టెంట్, 100+ క్లౌడ్ వాచ్ ఫేసెస్ మరియు 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో వస్తుంది. Buy From Here
ఆఫర్ ధర : 1,099
నోయిస్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్ అమెజాన్ ఈరోజు 82% భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ స్మార్ట్ DND, 550 నిట్స్ బ్రైట్నెస్ స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్, 10 డేస్ బ్యాటరీ, 100 స్పోర్ట్స్ మోడ్స్, Noise Health Suite సపోర్ట్ మరియు 150 కి పైగా క్లౌడ్ వాచ్ ఫేసెస్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here
Also Read: Honor X Series ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన హానర్. !
ఆఫర్ ధర ; రూ. 2,499
మహిళల కోసం బోట్ ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుంచి 72% భారీ డిస్కౌంట్ తో రూ. 2,499 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఎమర్జెన్సీ SOS Live లొకేషన్ షేరింగ్ ఫీచర్, ఫంక్షనల్ క్రౌన్, వాచ్ ఫేస్ స్టూడియో, QR Tray, బ్లూటూత్, హార్ట్ రేట్ మరియు SpO2 మోనిటర్ వంటి మరిన్ని ఉపయోగకరమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here