టాప్-5 స్మార్ట్ ఫోన్స్ అండర్ రూ.15,000 (సెప్టెంబర్ 2022)

Updated on 07-Sep-2022
HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్లో కేవలం రూ.15,000 బడ్జెట్ లో లభిస్తున్న టాప్ స్మార్ట్ ఫోన్స్

ఈ ఫోన్లు వాటి ధరకు తగిన పనిని అందించగలవు

15 వేల కంటే తక్కువ బడ్జెట్ ధరలో గొప్ప ఆపనితీరును అందించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

ఇండియన్ మార్కెట్లో కేవలం రూ.15,000 బడ్జెట్ లో లభిస్తున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ ఈరోజు మనం చుడనున్నాము. ఈ ఫోన్లు వాటి ధరకు తగిన పనిని అందించగలవు మరియు కొన్ని సమయాల్లో అంతకు మించి పెర్ఫార్మెన్స్ అందించగల సత్తా కలిగి వున్నాయి. మరి ఇండియన్ మర్కెట్లో కేవలం 15 వేల కంటే తక్కువ బడ్జెట్ ధరలో గొప్ప ఆపనితీరును అందించే ఆ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసుకోండి.

Redmi Note 11

రెడ్ మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్ 15 వేల రూపాయల ధరలో నమ్మదగిన పర్ఫార్మర్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ FHD+AMOLED స్క్రీన్, 50MP క్వాడ్ కెమెరా మరియు 5,000 mAh వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. Check Price Here

Realme 9 5G

15 వేల ధరలో 5G ఫోన్ కోరుకునే వారికి రియల్ మి 9 5జి గొప్ప ఎంపిక అవుతుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, Dimensity 810 SoC, 48MP క్వాడ్ కెమెరాతో పాటుగా 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ టి కలిగివుంది. Check Price Here

Samsung Galaxy M21

15 వేల ధరలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ మరియు పవర్ ఫుల్ బ్యాటరీని కోరుకునే వారికి శామ్సంగ్ గెలాక్సీ ఎం21 ఫోన్ నమ్మదగినది. ఈ ఫోన్ సూపర్ AMOLED స్క్రీన్, 48MP ట్రిపుల్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6,000 mAh హెవీ బ్యాటరీ తో పాటుగా 20MP సెల్ఫీ కెమెరా కలిగివుంది. Check Price Here

Redmi 10 Prime

రెడ్ మి 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ 15 వేల బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ గేమింగ్ SoC తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G88, 90Hz రిఫ్రెష్ రేట్ FHD+ డిస్ప్లే, 50MP క్వాడ్ కెమెరా మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6,000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది. Check Price Here

Moto G52

15 వేల రూపాయల బడ్జెట్ ధరలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ మరియు బ్లోట్ వేర్ లేని క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ కోరుకునే వారికి ఇది గొప్ప అప్షన్. ఈ ఫోన్ బిగ్ FHD+AMOLED డిస్ప్లే, స్టాక్ ఆండ్రాయిడ్ 12, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బిగ్ బ్యాటరీ తో పాటుగా 50MP ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. Check Price Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :