Flipkart ఈరోజు LG,Samsung, Voltas వంటి ప్రముఖ ఈ బ్రాండెడ్ AC ల పైన 50% వరకూ భారీ డిస్కౌంట్స్ ఇస్తోంది

Updated on 22-Mar-2022
HIGHLIGHTS

ప్రముఖ బ్రాండ్స్ విషయానికి వస్తే, LG , Samsung లేదా Voltas వంటి మరికొన్ని ప్రసిద్ధ బ్రాండ్ల నుండి మంచి ఎయిర్ కండీషనర్‌నుకొనడం స్మార్ట్ పద్ధతి.

ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ సుప్రసిద్ధ బ్రాండ్స్ పైన భారీ తగ్గింపును అందిస్తోంది, కాబట్టి ఒక మంచి AC ని కొనేందుకు మంచి సమయం అవుతుంది.

ప్రతిసంవత్సరం పెరుగుతన్న ఉష్ణోగ్రతలతో ఎయిర్ కండీషనర్ కొనడం, బహుశా ప్రతిఒక్కరికి తప్పని పరిస్థితి కావచ్చు.

భారతదేశంలో ప్రతిసంవత్సరం పెరుగుతన్న ఉష్ణోగ్రతలతో ఎయిర్ కండీషనర్ కొనడం, బహుశా ప్రతిఒక్కరికి తప్పని పరిస్థితి కావచ్చు. ఇప్పటికే వున్న మీ  AC ని అప్గ్రేడ్ చెయ్యడం లేదా ఇంటిలో కొత్త AC ని కొనాలని చూసేవారికి, మర్కెట్లో చాలా ఎంపికలు కనిపిస్తాయి. అయితే, ప్రముఖ బ్రాండ్స్ విషయానికి వస్తే, LG , Samsung లేదా Voltas వంటి మరికొన్ని ప్రసిద్ధ  బ్రాండ్ల నుండి మంచి ఎయిర్ కండీషనర్‌నుకొనడం స్మార్ట్ పద్ధతి. మీరుకూడా ఇదే ఆలోచిస్తే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ సుప్రసిద్ధ బ్రాండ్స్ పైన భారీ తగ్గింపును అందిస్తోంది, కాబట్టి ఒక మంచి AC ని కొనేందుకు మంచి సమయం అవుతుంది. ఈ క్రింద, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అంధిస్తున్న AC ఆఫర్లల్లో బెస్ట్ డీల్స్ అంధిస్తున్నాను.  

ఈరోజు Flipkart లో బెస్ట్ ఎయిర్ కండీషనర్ డీల్స్

MarQ by Flipkart 1.5 Ton 3 Star Split Inverter AC

MRP ధర: 46,999

ఈరోజు అఫర్ ధర : Rs.25,999

మార్క్ కంపెనీ యొక్క ఈ త్రీ స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC పైన ఈరోజు ఫ్లిప్‌ కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇది మొత్తం 1.5 టన్ కెపాసిటీని కలిగి ఉంటుంది మరియు ఎక్కువగా విద్యుత్ పొదుపు చేసే నిర్వహణతో వస్తుంది. ఈ AC ని మీరు ఈరోజు చాలా తక్కువ  కొనేవీలుంటుంది మరియు ఈ రోజు ఫ్లిప్ ‌కార్ట్ ‌లో HSBC  క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లతో కోడానికి పైన అఫర్ ధర పైన నొక్కండి. 

Samsung 1.5 Ton 5 Star Split  AC

MRP ధర:, 58,990

ఈరోజు అఫర్ ధర : Rs.35,999

smaung కంపెనీ యొక్క Triple Inverter Dura Series నుండి వచ్చిన ఈ 5 Star పైన ఈరోజు ఫ్లిప్‌ కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇది మొత్తం 1.5 టన్ కెపాసిటీని కలిగి ఉంటుంది మరియు ఎక్కువగా విద్యుత్ పొదుపు చేసే నిర్వహణతో వస్తుంది. ఈ AC ని మీరు ఈరోజు చాలా తక్కువ  కొనేవీలుంటుంది మరియు ఈ రోజు ఫ్లిప్ ‌కార్ట్ ‌లో HSBC  క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లతో కోడానికి పైన అఫర్ ధర పైన నొక్కండి. 

Voltas 1.5 Ton 3 Star Split Inverter AC

MRP ధర:, 59,190

ఈరోజు అఫర్ ధర : Rs.32,999

ఈ వోల్టాస్ త్రీ స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్‌పై ఈరోజు ఫ్లిప్ ‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఇది మొత్తం 1.5 టన్ కెపాసిటీని కలిగి ఉంటుంది మరియు ఎక్కువగా విద్యుత్ పొదుపు చేసే నిర్వహణతో వస్తుంది. ఈ AC ని మీరు ఈరోజు చాలా తక్కువ  కొనేవీలుంటుంది మరియు ఈ రోజు ఫ్లిప్ ‌కార్ట్ ‌లో HSBC  క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లతో కోడానికి పైన అఫర్ ధర పైన నొక్కండి. 

LG 1.5 Ton 5 Star Split Dual Inverter AC

MRP ధర: ₹ 53,990

ఈరోజు అఫర్ ధర : Rs.32,999

ప్రముఖ ఎల్‌జీ కంపెనీ యొక్క ఈ 5 స్టార్ స్ప్లిట్ Dual Inverter AC పై ఫ్లిప్‌ కార్ట్ ఈరోజు భారీ తగ్గింపును అందిస్తోంది. ఇది మొత్తం 1.5 టన్ కెపాసిటీని కలిగి ఉంటుంది మరియు ఎక్కువగా విద్యుత్ పొదుపు చేసే నిర్వహణతో వస్తుంది. ఈ AC ని మీరు ఈరోజు చాలా తక్కువ  కొనేవీలుంటుంది మరియు ఈ రోజు ఫ్లిప్ ‌కార్ట్ ‌లో HSBC  క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లతో కోడానికి పైన అఫర్ ధర పైన నొక్కండి.

Blue Star 1.2 Ton 3 Star Split Inverter AC

MRP ధర: 50,000

ఈరోజు అఫర్ ధర : Rs.30,999

ప్రముఖ బ్లూ స్టార్ కంపెనీ త్రీ స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్‌ పైన ఫ్లిప్ ‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఇది మొత్తం 1.5 టన్ కెపాసిటీని కలిగి ఉంటుంది మరియు ఎక్కువగా విద్యుత్ పొదుపు చేసే నిర్వహణతో వస్తుంది. ఈ AC ని మీరు ఈరోజు చాలా తక్కువ  కొనేవీలుంటుంది మరియు ఈ రోజు ఫ్లిప్ ‌కార్ట్ ‌లో HSBC  క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లతో కోడానికి పైన అఫర్ ధర పైన నొక్కండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :