డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరకే లభిస్తున్న 5.1 Soundbar డీల్స్ ఇవిగో.!

HIGHLIGHTS

చవక ధరకే లభిస్తున్న 5.1 Soundbar డీల్స్

ఈ సౌండ్ బార్ డీల్స్ Amazon మరియు Flipkart ప్లాట్ ఫామ్స్ పైన లభిస్తున్నాయి

చవక ధరకే 5.1 ఛానెల్ సౌండ్ బార్ అందుబాటులో ఉన్నాయి

డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరకే లభిస్తున్న 5.1 Soundbar డీల్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్స్ నుండి వచ్చిన కొన్ని 5.1 ఛానెల్ సౌండ్ బార్ మోడల్స్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి. ఈ సౌండ్ బార్ డీల్స్ Amazon మరియు Flipkart ప్లాట్ ఫామ్స్ పైన లభిస్తున్నాయి. చవక ధరకే 5.1 ఛానెల్ సౌండ్ బార్ ను కొనాలని చూస్తున్నట్లయితే, ఈ డీల్స్ ను పరిశీలించవచ్చు.

5.1 Soundbar

బ్రాండెడ్ 5.1 సరౌండ్ సౌండ్ బార్స్ ఈరోజు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి. ఇందులో, ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS సౌండ్ బార్స్ కూడా ఉన్నాయి. అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి ఆన్లైన్ లో లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

GOVO GOSURROUND 945

ఆఫర్ ధర : రూ. 4,999

GOVO (GOSURROUND 945) 5.1 soundbar

ఈ గోవో 5.1 ఛానెల్ సౌండ్ బార్ ఈరోజు 71% బిగ్ డిస్కౌంట్ తో రూ. 4,999 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుండి ఈ ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 5.25 సపరేట్ సబ్ ఉఫర్ మరియు రెండు 2 ఇంచ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు 2 శాటిలైట్ స్పీకర్లతో వస్తుంది. ఇది UX, USB & Bluetooth వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. Buy From Here

Also Read: Motorola Edge 50 Pro: మిడ్ రేంజ్ ధరలో భారీ ఫీచర్స్ తో వచ్చింది.!

ZEBRONICS Juke BAR 7400 PRO

ఆఫర్ ధర : రూ. 6,499

ZEBRONICS Juke BAR 7400 PRO 5.1 soundbar

జీబ్రానిక్స్ యొక్క ఈ 5.1 ఛానెల్ సౌండ్ బార్ 73% భారీ డిస్కౌంట్ తో రూ. 6,499 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ కూడా అమేజాన్ నుండే ఈ ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ టోటల్ 180W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో ఒక సపరేట్ సబ్ ఉఫర్, 3 స్పీకర్లు కలిగిన బార్ మరియు రెండు శాటిలైట్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇందులో Auxiliary, USB, Optical మరియు HDMI వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. Buy From Here

ZEBRONICS JUKE BAR 7450 PRO

ఆఫర్ ధర : రూ. 7,999

జీబ్రానిక్స్ యొక్క ఈ 5.1 ఛానెల్ సౌండ్ బార్ కూడా ఈరోజు 61% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200 W సౌండ్ అందిస్తుంది. ఇందులో ఒక సౌండ్ బార్, సబ్ ఉఫర్ మరియు 2 శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఈ బార్ HDMI(ARC), USB,AUX మరియు Bluetooth వంటి కనెక్టివిటీ లకు సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :