ఇటీవల Samsung యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ Galaxy S22 5G భారీ డిస్కౌంట్ తో సేల్ అవ్వగా, ఇప్పుడు ఇదే సిరీస్ నుండి మరొక ప్రీమియం స్మార్ట్ ఫోన్ రూ.10,000 డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈసారి శామ్సంగ్ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ 10,000రూపాయల భారీ డిస్కౌంట్ తో Flipkart నుండి లభిస్తోంది. అంటే, ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకే మీ అందుకేనే అవకాశం ఫ్లిప్ కార్ట్ నుండి అందుబాటులో వుంది. ఈ ఫోన్ అఫర్ మరియు ఇతర వివరాలను తెలుసుకోండి.
శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో రూ.49,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ Flipkart నుండి 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ.39,999 అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ ఫోన్ పైన No Cost EMI ను కూడా ఆఫర్ల చేస్తోంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 FE 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన పవర్ ఫుల్ 5G మరియు 4nm ప్రోసెసర్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ కి జతగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో,12MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 8MP (OIS) టెలీ ఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది మరియు Android 13 OS అప్డేట్ ను వెంటనే అందుకుంటుంది.