రిలయన్స్ జియో 4G ఫీచర్ ఫోన్ ప్రారంభించిన తర్వాత, లాప్టాప్ ని లాంఛనప్రాయంగా ప్రారంభించనున్నట్లు కొన్ని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. రిలయన్స్ జియో తన నిర్ణయాన్ని నెరవేర్చడానికి US- ఆధారిత చిప్ తయారీదారు క్వాల్కామ్ తో కూడా చర్చిస్తున్నారని కూడా స్పష్టమవుతోంది.
ఈ ల్యాప్టాప్ ని Windows 10 తో ప్రారంభించవచ్చు మరియు సెల్యులార్ కనెక్షన్లు అంతర్నిర్మితంగా ఉంటుంది, ఇది భారతీయమార్కెట్ లో ఒక ప్రత్యేకమైనప్రోడక్ట్ ని ఇవ్వబోతుంది.JIO ఫోన్ గురించి చర్చించినట్లయితే, ఈ డివైస్ యొక్క ప్రారంభం నుండి మొబైల్ ప్రపంచంలో ఒక కొత్త విప్లవం వచ్చింది .
ఈ ప్రోడక్ట్ గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వబడలేదు,అయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో దీని గురించి చాలా వార్తలు చూడవచ్చు.