JIO యూజర్స్ అందరికీ బంపర్ గిఫ్ట్ …!!! పూర్తిగా 100GB 4G డేటా మీదే….!!!

Updated on 10-Aug-2017

రిలయన్స్ జియో  ఇంకొక బాంబ్  పేల్చటానికి సిద్ధంగా వుంది  , 
 బ్రాడ్ బ్యాండ్ మార్కెట్ లో  జియో  ఫైబర్ ప్లాన్  యొక్క  సమాచారం ను   ముకేశ్ అంబానీ కూతురు  Isha Ambani  ట్వీట్ చేసింది . దీని అనుసారం  100  జీబీ డేటా ప్లాన్  500  రూపీస్ లో ఇవ్వబడుతుంది .  దీనిలో 1 జిపిఎస్  స్పీడ్ లభిస్తుంది .  ఈ ప్లాన్  వచ్చే దీపావళి పండుగ లోపే  100  పట్టణాలలో ప్రవేశపెట్టబడుతుంది అని ఈ ట్వీట్ ద్వారా తెలుస్తుంది .  ఈ ప్లాన్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది  దీని స్పీడ్ ఇంత తక్కువ ధరకు 1 Gbps  స్పీడ్ ని ఇంతవరకు ఏ కంపెనీ ఇవ్వలేదు . ఇప్పుడు జియో  ఫైబర్ సర్వీస్  కొన్ని పట్టణాలలో  టెస్టింగ్ కోసం  ఇవ్వబడుతుంది 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :