రిలయన్స్ jio 100 GB ఫ్రీ డేటా

Updated on 06-Apr-2017
HIGHLIGHTS

jio Summer Surprise 100 GB ఫ్రీ డేటా

రిలయన్స్ jio Summer Surprise 100 GB ఫ్రీ డేటా

రిలయన్స్ jio  మార్కెట్ లోకి అడుగుపెట్టిన తరువాత  ఆఫర్ల  ఝల్లు కురిపిస్తోంది.  ఫస్ట్  వెల్కమ్  ఆఫర్  అని, ఆతరువాత హ్యాపీ న్యూ ఇయర్  ఆఫర్ అని తరువాత,  ఇప్పుడు మరల కొత్తగా సమ్మర్  సర్ప్రైజ్  ఆఫర్ అని ప్రవేశపెట్టింది. ఇటీవలే jio ప్రైమ్ మెంబర్షిప్  గడువును  మరో 15 డేస్ ఎక్సటెండ్  చేసింది . ఈ గడువు  కాలంలో  303 రూ  పెట్టి రీఛార్జ్  చేసుకుంటే  3 నెలల  పాటు బెనిఫిట్స్ పొందవచ్చని  తెలిపింది. మరియు  ఈ ఆఫరే  కాకుండా మరికొన్ని  సరికొత్త ఆఫర్స్  ను తీసుకువచ్చింది. వాటిపై  ఓ  లుక్కేయండి. 303 రూ  పెట్టి రీఛార్జ్  28 GB  4 జి  డేటా   అంటే రోజుకి 1జీబీ  4 జి  డేటా  ఫ్రీ కాల్స్ మరియు sms  లు ఒక  నెలకి రీఛార్జ్  చేస్తే 3 నెలలు వాడుకోవచ్చు. మరియు నెలకు అదనముగా  5జీబీ  4 జి  డేటా నుఫ్రీ  గా  పొందవచ్చు. మరియు ఒకవేళ  మీరు 499 రూ  రీఛార్జ్  చేస్తే కనుక  56 జీబీ  4 జి  డేటా  అంటే రోజుకి 2 జీబీ  డేటా , అన్లిమిటెడ్  కాల్స్ మరియు ఫ్రీ  sms  వంటివి ఒక నెలకి రీఛార్జ్  చేస్తే 3 నెలలవరకు  పొందవచ్చు మరియు దీనిలో నెలకి  అదనముగా  10 జీబీ  4జి  డేటా ఫ్రీ గా లభిస్తుంది. ఒకవేళ మీరు 999 రూ  పెట్టి రీఛార్జ్  చేసుకుంటే కనుక  3 నెలల  వాలిడిటీ  తో 60 జీబీ  4 జి డేటా లభిస్తుంది.  మరియు అన్లిమిటెడ్ కాల్స్ , sms  లతో పాటుగా 100 జీబీ  డేటా ఫ్రీ  అందిస్తుంది.ఒకవేళ  మీరు రూ.1999తో రీచార్జి చేసుకుంటే 125 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 90 రోజుల వాలిడిటీ  తో లభిస్తుంది. . దీంతో అదనంగా 100 జీబీ ఉచిత డేటా మీకు సొంతం .రూ.4999తో రీచార్జి చేసుకుంటే 350 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఆరునెల‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. 100 జీబీ డేటాఫ్రీగా  పొంద‌వ‌చ్చు. రూ.9999తో రీచార్జి చేసుకుంటే 750 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 360 రోజుల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఈ ఆఫ‌ర్ల‌కు కూడా అదనంగా 100 జీబీ డేటా ఫ్రీ

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :