jio ప్రైమ్ మెంబర్షిప్ లో 50 మిలియన్ చందాదారులు

Updated on 31-Mar-2017
HIGHLIGHTS

మొదట jio ప్రమోషనల్ ఆఫర్స్ ద్వారాగా 100 మిలియన్ యూజర్స్ ని యాడ్ చేసుకుంది

jio  ప్రైమ్  మెంబర్షిప్  లో 50 మిలియన్  చందాదారులు 
 

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 50 మిలియన్ చందాదారులు ను  ప్రైమ్  మెంబర్షిప్  లో జతచేసుకుంది. మొదట jio  ప్రమోషనల్  ఆఫర్స్  ద్వారాగా  100 మిలియన్  యూజర్స్  ని  యాడ్  చేసుకుంది.  ఇప్పుడు  కొత్తగా . ఈ ప్రైమ్  మెంబర్షిప్  లో  50 మిలియన్  యూజర్స్  ని  యాడ్  చేసుకుని  సంచలనం  సృష్టిస్తోంది.
కంపెనీ  చెప్తున్న  ప్రకారం  మంగళవారం  వరకు jio  ప్రైమ్  సభ్యత్వాన్ని 50మిలియన్ యూజర్స్  పొందారు  . మీకు తెలిసినట్లుగా  రిలయన్స్  jio  యొక్క  హ్యాపీ  న్యూ  ఇయర్  ఆఫర్  31మార్చ్  తో ముగుస్తోంది. ఈ మార్చ్  నెల  మొదట్లోనే కంపెనీ  తన  ఉచిత  సేవలు  కంటిన్యూ  చేయుటకు  ప్రైమ్  ఆఫర్ ను ప్రవేశ  పెట్టింది. . ఈ స్కీమ్  క్రింద 99 రూపాయలలో మీరు  ప్రైమ్  మెంబర్షిప్  కోసం  ఎన్రోల్  చేసుకోవచ్చు. ఆ తదుపరి ప్రతి  నెలా 303 రూపాయలు  రీఛార్జి  చేయుట  ద్వారా  మీరు  అన్లిమిటెడ్  కాల్స్  మరియు  4G డేటా  ను ఉపయోగించుకోవచ్చు. ఇవే  కాకుండా యూజర్  మిగతా  డేటా  ప్యాక్స్  ను కూడా  ఎంచుకోవచ్చు. . డేటా  పాక్స్  యొక్క  ప్రారంభ ధరలు  149 రూ  తో మొదలయ్యాయి. .కంపెనీ  చెప్తున్న  ప్రకారం ప్రతి  రోజూ  లక్షల  మంది  ప్రజలు  jio  ప్రైమ్  మెంబర్షిప్  ను పొందుతున్నారు. ఇంకా  మరికొంతమంది  ఇందులో  సభ్యత్వం పొందనున్నారని  కంపెనీ  సంతోషం  వ్యక్తం  చేసింది. jio   5 డిసెంబర్  లో  తన  సర్వీసెస్  ను ప్రారంభించింది . ఆ తరువాత  jio  అన్లిమిటెడ్  డేటా  మరియు  అన్లిమిటెడ్  వాయిస్  కాల్స్ వంటి  ఆఫర్  ను ఇచ్చింది . రిలయన్స్  jio ప్రవేశ  పెట్టిన  ఈ ఆఫర్స్  వల్ల  టెలికాం  కంపెనీలన్నీ  దెబ్బకి  దిగి  వచ్చాయి. ఇక ఆఫర్స్  మీద  ఆఫర్స్  కురిపించాయి. 
మిగతా  టెలికాం  కంపెనీలన్నీ  jio  ఫై ట్రాయ్  కి కంప్లెయింట్  చేయటం  వలనో  లేక  మరేఇతర  కారణాలవలనో  కానీ  jio  ఫ్రీ  ఆఫర్స్  అన్ని ఈ రోజుతో  ముగియనున్నాయి . కానీ  యూజర్స్  అందరూ  బాధపడకుండా  jio  ప్రైమ్  మెంబర్షిప్  పొంది  లాభాలను  పొందవచ్చు. ముందుగా  99 రూ  చెల్లించి  ఆ తరువాత  ప్రతినెలా 303 రూ  లతో  రీఛార్జి  చేసుకోవాలిసి  ఉంటుంది. 
దేనితో  అన్లిమిటెడ్  కాల్స్  మరియు  అన్లిమిటెడ్   4G డేటా  లాభాలను  పొందవచ్చు. .

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి

Xiaomi Redmi 3S Prime (Gold, 32GB), అమెజాన్ లో 8,999 లకు కొనండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :