ఈరోజు నుంచి Jio ముందు రిచ్గార్జి వాలిడిటీ ముగిసింది . ఇప్పుడు Jio యూస్ చేయటానికి మీరు రీఛార్జ్ చేసుకోవాలి . Amazon Pay, Paytm వంటివి Jio రీఛార్జ్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఇస్తుంది .
Paytm, MobiKwik, Amazon Pay, మరియు PhonePe వంటి డిజిటల్ పేమెంట్ పోర్టల్స్ Reliance Jio రీఛార్జ్ పై వివిధ అమౌంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఇస్తుంది . ఎక్కువ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ Rs. 300 పైన ప్లాన్స్ పై అందు బాటులో కలవు . అంటే , Rs. 309, Rs. 349, Rs. 399, Rs. 509, Rs. 999, Rs. 1,999, Rs. 4,999 మరియు Rs. 9,999 వరకు ప్లాన్ ల పై ఈ క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది .
Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!