రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది.
ఈ ఆఫర్ పేరు "డేటా కి ఆజాదీ " ఈ ఆఫర్ ఆగష్టు 14 నుంచి ఆగష్టు 16 వరకు కొనసాగుతుంది. ఈ పీరియడ్ టైం లో
రీఛార్జ్ చేస్తే ఆర్ లభిస్తుంది. ఈ ఆఫర్ లో 56 రూపీస్ టాక్ టైం తో పాటుగా అపరిమిత 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ధర 70 రూ . ఈ ప్లాన్ లో 1 ఇయర్ పాటుగా ఈ బెనిఫిట్స్ లభిస్తాయి.