Rcom నుంచి కొత్త ఆఫర్ ,28జీబీ డేటా లభ్యం.
టెలికామ్ ఆపరేటర్ రిలయన్స్ కమ్యూనికేషన్ ఒక కొత్త ప్లాన్ తో వచ్చింది . ఈ కొత్త ప్లాన్ లో వాయిస్ కాల్స్ తో పాటుగా డేటా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి . ఈ కొత్త ప్యాక్ ధర 349 రూపీస్ మరియు దీనిలో 28 డేస్ వాలిడిటీ లభిస్తుంది .
ఈ కొత్త ప్యాక్ లో యూజర్స్ కి 1జీబీ డేటా ప్రతీ రోజూ లభిస్తుంది . 28రోజులకు 28జీబీ డేటా యూజర్స్ పొందవచ్చు . దీనితో పాటు, 5GB 4G డేటాను 4G యూజర్లకు అందిస్తోంది, అయితే 23 GB డేటా 4G లైట్ అంటే 2G / 3G డేటా.