ఎల్లుండి నుంచే కేవలం 74 రూపాయలలో అన్నీ ఫ్రీ …!!!

Updated on 05-Aug-2017

రక్షా బంధన్ (రాఖీ ) ని పురస్కరించుకుని మొత్తం టెలికామ్ కంపెనీ లన్నీ ఆఫర్స్ మీద ఆఫర్స్ కురిపిస్తున్నాయి .  వాటిలో BSNL  ఒక అడుగు ముందుకు వేసి  కాలింగ్ అండ్ ఫ్రీ డేటా ఆఫర్ను యూజర్స్ కి అందిస్తుంది . 

కంపెనీ ఒక  అట్రాక్టివ్   కాంబో  వోచర్ ను లాంచ్ చేసింది . ఈ  ఆఫర్ ని  STV 74 అంటారు।  ఈ ఆఫర్ లో యూజర్స్ కి  BSNL నెట్వర్క్ పై  అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫ్రీ 1 జీబీ డేటా అండ్  మిగతా నెట్వర్క్స్ పై  ఫ్రీ  74  రూపీస్ టాక్ టైం కూడా ఫ్రీ ఇవ్వబడుతుంది .  ఈ ఆఫర్ BSNL  ప్రీపెయిడ్ యూజర్స్ కి ఇవ్వబడుతుంది . ఈ ఆఫర్ వాలిడిటీ 5 రోజులు . 

వివిధ కస్టమర్స్ అవసరాలకు అనుసారం  పండుగరోజు మరికొన్ని కాంబో వోచర్స్ ని లాంచ్ చేసింది . రూ 189/-, 289/-  అండ్  389/-  వరకు వున్నాయి . మరింత ముఖ్యంగా,  18 శాతం  ఎక్స్ ట్రా టాక్ తినే అండ్ డేటా 1 GB  డేటా  ఫ్రీ  ఉంటుంది ..

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :