వినియోగదారులు టెలికాం సంస్థల డేటా వార్ కారణం గా ఎక్కువ గానే డేటా బెనిఫిట్స్ పొందుతున్నారు.
JIO యొక్క 149 రూపీస్ ప్లాన్ –
రిలయన్స్ జియో యొక్క ఈ 149 రూపీస్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ రివైజ్ తరువాత, వినియోగదారులు ఈ ప్లాన్ లో రోజుకి 1.5GB డేటా మరియు అంటే మొత్తం 42 GB డేటా పొందుతారు. గతంలో ఈ ప్లాన్ రోజుకు 1 GB డేటాను మాత్రమే కలిగి ఉంది.
వినియోగదారులు ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్ (లోకల్ , STD మరియు రోమింగ్) లను పొందవచ్చు . దీనిలో వినియోగదారులు లోకల్ మరియు నేషనల్ 100 ఎస్ఎంఎస్ రోజువారీ పొందుతారు. దీనితో, పాటుగా వినియోగదారులు జియో యాప్స్ పై ఉచిత సభ్యత్వాలు పొందుతారు.